Washing Machine Discount Offers: అత్యంత తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్ డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. దీంతో పాటు ప్రత్యేకమైన కూపన్స్ కూడా లభిస్తున్నాయి. గతంలో లాంచ్ అయిన IFB 6 Kg 5 స్టార్ వాషింగ్ మెషిన్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మెషిన్ AI పవర్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన మరెన్నో ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మెషిన్ నాలుగు ప్రత్యేకమైన సామర్థ్యాల్లో అందుబాటులో ఉంది. ఇందులో 2023 మోడల్ సిల్వర్ వేరియంట్ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. మార్కెట్లో ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర MRP రూ.29,990తో అందుబాటులో ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి దాదాపు 23 శాతం తగ్గింపుతో కేవలం రూ.22,990కే పొందవచ్చు. అలాగే ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ IFB 6 Kg 5 Star వాషింగ్ మెషిన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని SBI బ్యాంక్ క్రెడిట్ వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిని వినియోగించి EMI ఆప్షన్ చూస్ చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఈ SBI క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై అమెజాన్ అదనంగా ప్రత్యేకమైన కూపన్ కూడా అందిస్తోంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ. 1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్ పోనూ ఈ దీనిని కేవలం రూ.19,990కే పొందవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అలాగే ఈ వాషింగ్ మెషిన్‌పై అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,090 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పొనూ రూ.18,900కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ వాషింగ్ మెషిన్‌పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.