Dil raju apology on his controversy comments in nizamabad details pa
Dil Raju: దిల్ రాజు ఇటీవల సంక్రాంతికి వస్తున్నామ్ మూవీ ఈవెంట్ లో దిల్ రాజ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాస్తంత వివాదాస్పదంగా మారాయి. దీనిపై ఆయన బహిరంగంగా సారీ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.