Prakasam SP Jindal, Bapatla SP Mallika meets after long days in YSRCP Plenary 2022. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లినరీ 2022 భద్రతకు భార్యా భర్తలైన ఇద్దరు ఎస్పీలు జిందాల్, మల్లిక వచ్చారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు ఈరోజు జరిగాయి. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించారు. అయితే ఈ ప్లినరీ భద్రతకు భార్యా భర్తలైన ఇద్దరు ఎస్పీలు జిందాల్, మల్లిక వచ్చారు. ప్రకాశం, బాపట్ల జిల్లలో విధులు నిర్వహిస్తున్న ఈ ఇద్దరు ప్లినరీ పుణ్యమాని కలుసుకున్నారు.