Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. గురువారం 10 గ్రాముల పసిడి ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూరూ.45,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది. మరి గురువారం (Gold Price Today 22 September) దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రేట్లు దేశీయ మార్కెట్లో ఉదయం 6 గంటలకు నమోదైనవని గుర్తించుకోండి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు:
>>ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,110 పలుకుతోంది.
>>ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్లు రూ.49,960 వద్ద కొనసాగుతోంది.
>>కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960కు లభిస్తోంది.
>>బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040గా ఉంది.
>>చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్లు రూ.50,730 పలుకుతోంది.
>>కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.45,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,960 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో...
>>హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.45,800గా.. 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది.
>>విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది.
>>విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది.
Also Read: Jio Plan 91 Benefits: 3 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, ఓటీటీ సభ్యత్వంతో జియో కొత్త ప్లాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook