Best Business Ideas: ప్రస్తుతం చాలామంది ఉద్యోగాలు చేయలేక చిన్న చిన్న బిజినెస్ లు పెట్టుకొని చోటా బిజినెస్ మాన్లుగా మారుతున్నారు. కొంతమంది అయితే అతి తక్కువ పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మరి కొంతమంది అయితే చిన్న స్థాయి నుంచి పెద్ద బిజినెస్ మాన్ గా ఎదిగిన వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ లు స్టార్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది కొత్త కొత్త బిజినెస్ ఐడియాల గురించి వివిధ మాధ్యమాల్లో వెతుకుతున్నారు. ఈరోజు అతి తక్కువ పెట్టుబడితో అద్భుతమైన ఓ బిజినెస్ ఐడియాను పరిచయం చేయబోతున్నాం..
NPS Vatsalya Vs Mutual Funds: అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీ పిల్లల పేరిట డబ్బులు దాచిపెడితే చక్కటి రిటర్న్స్ వస్తాయని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ రెండు పథకాల్లో ఏది బెస్ట్ తెలుసుకుందాం.
Small Business Ideas For Women: ప్రస్తుతం చాలామంది యువతులు పెళ్లయిన తర్వాత సొంత కాళ్ళ మీద నిలబడాలని తపనతో బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు. చిన్న చిన్న బిజినెస్ లను ఎంచుకొని అతి తక్కువ ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టి లక్షల సంపాదిస్తున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ఉద్యోగాలు చేసి మానేసిన మహిళలు ఇంట్లోనే చక్కని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. చేతివృత్తులను ఆసరాగా చేసుకుని ఇంట్లోనే నెలకి వేల రూపాయల సంపాదించుతున్నారు. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఇంట్లోనే కూర్చుని మంచి బిజినెస్ చేయాలనుకుంటున్నారా.?
Bajaj Chetak Blue 3202 On Road Price: ప్రముఖ ఎలక్ట్రిక్ క్ స్కూటర్ తయారీ కంపెనీ బజాజ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. గతంలో విడుదల చేసిన చేతక్ మోడల్‌కు మరో అప్డేట్ వేరియంట్ ఆడ్ అయింది. దానికి సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Dussehra and Diwali business ideas: మరికొన్నిరోజుల్లో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. ఇప్పటికే దసరా పండుగా హల్ చల్ స్టార్ట్ అయ్యింది. చాలా మంది తమ ఊర్లకు వెళ్లేందుకు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Business Ideas: మీరు పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నారా? అది తక్కువ పెట్టుబడి తోనే మంచి ఆదాయం కోసం చూస్తున్నారా? అయితే కేవలం ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీరు నెలకి 50 వేల నుంచి లక్షల రూపాయల వరకు సంపాదించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. అయితే ఏం బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చాలా సులభంగానే డబ్బు సంపాదించుకోవచ్చు. అంతేకాదు మీరు కేవలం రోజుకు కొన్ని గంటలు మాత్రమే కష్టపడితే చాలు ప్రతినెల మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది.
Hyundai Creta EV - Maruti Suzuki eVX: భారత మార్కెట్లోకి మారుతి సుజుకి, హ్యుందాయ్ కంపెనీలు రెండు కొత్త కార్లను విడుదల చేయబోతున్నాయి. ఇవి అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడు..
Tata Curve vs Citroen Basalt: ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన టాటా కర్వ్, సిట్రోయెన్ బసాల్ట్ కూపే స్టైల్ SUV లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇవి రెండు చూడడానికి ఒకేలా ఉన్నప్పటికీ వేరువేరు ఫీచర్లను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండింటిలలో ఏది బెస్టో ఇప్పుడు తెలుసుకోండి.
Small Business Ideas For Ladies At Home In Telugu: ప్రస్తుతం చాలామంది తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ డబ్బులు పొందగలిగే వ్యాపారాలు ప్రారంభించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చదువుకున్న యువత అయితే ఐదు లక్షల లోపే పెట్టుబడులు పెట్టి అద్భుతమైన లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది ఉద్యోగాల్లో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా వ్యాపారాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా విద్యతో సంబంధం లేకుండా కూడా చాలామంది మహిళలు వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. అయితే మీరు కూడా ఇంట్లో నుంచి తక్కువ ఖర్చుతో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా?
Tomato Ketchup Small Business Idea: మనలో చాలా మంది ఏదైనా స్మాల్ బిజినెస్ ని ప్రారంభించాలని కోరుకుంటారు. కానీ బిజినెస్ అనగానే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుందని భావిస్తుంటారు. కానీ ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మార్కెట్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి? అనే వివిరాలు తెలుసుకోండి.
Epf: ఈపీఎఫ్ వో వేతన పరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. EPFO కార్పస్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగుల సహకారం కోసం ప్రస్తుత వేతన పరిమితి రూ.15,000 పెంచే అవకాశం ఉంది.
Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,900గా ఉంది.
Increased Mobile Tariffs: ఇటీవలె అన్నీ ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలపై ట్యారిఫ్లను ఒక్కసారిగా పెంచేశాయి. దీంతో లక్షల మంది బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఏ కంపెనీలు ఎన్ని లక్షల మంది యూజర్లను కోల్పోయాయో తెలుసుకుందాం.
Saturday bank holiday: రేపు శనివారం కాబట్టి బ్యాంకులు పనిచేస్తాయా? ఒకవేళ బంద్ ఉంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 21 శనివారం బ్యాంకులు పనిచేస్తాయా? తెలుసుకుందాం.
Mukesh Ambani Private Jet Price and Features: ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ సరికొత్త విమానం కొనుగోలు చేశారు. మన దేశంలో మొట్టమొదటి మొట్టమొదటి బోయింగ్ 737 MAX 9 విమానాన్ని ఆయన తీసుకున్నారు. ఈ విమానం ఖరీదు రూ.1000 కోట్లు. ఇదే ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్. ఈ విమానంతో కలిపి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర మొత్తం 10 విమానాలు ఉన్నాయి. బోయింగ్ 737 MAX 9 విమానం అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని.. మార్పులు చేర్పులతో భారత్‌కు చేరుకుంది.
2024 Small Business Idea: ప్రస్తుత కాలంలో చాలా మంది జాబ్ చేస్తూ సైడ్ బిజినెస్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఇందులో వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక లాభాలను మాత్రమే కాకుండా వ్యక్తిగత, వృద్ధి, అలాగే కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఎలాంటి బిజినెస్‌ను మొదలు పెట్టాలి ? ఎంత ఖర్చు అవుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ సైడ్ బిజినెస్ గురించి తెలుస్తే మీరు ఎగిరి గంతులు వేస్తారు.
Airtel Free Ott Plans: ఎయిర్టెల్, జియో, వోడాఫోన్, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు వినియోగదారులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ లో భారీ మార్పులు చేస్తున్నాయి. దీంతో రకరకాల రీఛార్జి ప్లాన్స్ లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి .ఈ రీఛార్జ్ ప్లాన్స్ తో మొబైల్ యూజర్లు ఎంటర్టైన్మెంట్ పరంగా ఆకర్షితులవుతున్నారు.
Sahara Refund: సహారా డిపాజిటర్ల రిఫండ్ లిమిట్ ను రూ. 10000 నుంచి రూ. 50000 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో డిపాజిటర్లు వేగంగా డిపాజిట్లను పొందే అవకాశం లభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sukanya Samriddhi Yojana: సమృద్ధి యోజన ద్వారా అమ్మాయి పేరిట ఏకంగా 50 లక్షల రూపాయలు పొదుపు చేయాలి అనుకుంటున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న విధంగా మీరు ప్రతి సంవత్సరం పొదుపు చేసినట్లయితే అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చేనాటికి 50 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి.. ఎలాగో తెలుసుకుందాం..
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం NPS Vatsalya స్కీమ్ లాంచ్ చేసింది. ఇందులో తల్లిదండ్రులు పెన్షన్ ఎక్కౌంట్లో ఇన్వెస్ట్ చేసి పిల్లల భవిష్యత్తుకై సేవింగ్ చేసే వెసులుబాటు ఉంది. ఆన్లైన్ లేదా బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా ఎన్పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో చేరవచ్చు. ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయలు మాత్రమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.