UPI Cash Deposit: ఇప్పటి వరకూ యూపీఐ ద్వారా నగదు లావాదేవీల గురించే తెలుసు అందరికీ. కానీ ఇకపై యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ కూడా చేయవచ్చు. యూపీఐ క్యాష్ డిపాజిట్ ఫీచర్ కొత్తగా ప్రారంభమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
SBI Amrit Kalash Special FD: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంకుకు కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. వారి కోసం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఒక ప్రత్యేకమైన డిపాజిట్ స్కీమ్ అమ్రుత్ కలశ్ పై ఇతర ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తోంది ఎస్బీఐ. అయితే ఈ స్కీమ్ ను త్వరలో మూసివేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. మీరు ఈ స్కీములో పెట్టుబడి పెట్టాలనుకుంటే సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఇన్వెస్ట్ చేయాలని బ్యాంక్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Atishi appointed Delhi's new CM: ఢిల్లీ నూతన సీఎంగా ఆ పార్టీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లెనా సింగ్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్వయంగా అతిశీ పేరును ప్రతిపాదించారు. అయితే ఢిల్లీ సీఎం ప్రమాణం చేయబోతున్న అతిశీ రాజకీయ ప్రస్థానం నుంచి ఆమె ఆస్తుల విలువ వరకు తెలిస్తే షాక్ అవుతారు.
EPS-95 Pension: త్వరలోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించనుంది.ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 7500 చేయాలని డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Kisan Credit Card Free Loan Scheme: రైతులకు యూనియన్ బ్యాంక్ శుభవార్త అందించింది. ఎలాంటి ప్రాసెస్ లేకుండానే సులభంగా లోన్లను అందిస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Kisan Vikas Patra Scheme: మనదేశంలో ఎన్ని రకాల ఫైనాన్షియల్ స్కీములు ఉన్నప్పటికీ, పోస్ట్ ఆఫీసులో మాత్రమే డబ్బులు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ లపై ఉన్న నమ్మకం మరే ఇతర ఆర్థిక సంస్థల పైన ఉండదు. దీనికి ప్రధాన కారణం పోస్ట్ ఆఫీసులు భారత ప్రభుత్వం నడుపుతుంది. అంతేకాదు మన డబ్బుకు నేరుగా భారత ప్రభుత్వమే గ్యారెంటీగా ఉంటుంది. అందుకే ప్రజలంతా ఎక్కువ మొత్తంలో పోస్ట్ ఆఫీస్ లోనే తమ కష్టార్జితాన్ని దాచుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే పోస్ట్ ఆఫీస్ కస్టమర్లను ఆకట్టుకునేలా కొన్ని పథకాలను ముందుకు తెచ్చారు. ఇందులో ముఖ్యమైనది కిసాన్ వికాస పత్రం దాచుకుంటే నిర్ణీత వ్యవధిలో
Big Billion Days Sale: ఇంకొన్ని రోజుల్లో పండగల సీజన్ షురూ కాబోతోంది. ఈ సారి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ బంపర్ ఆఫర్ సేల్ కు రెడీ అయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 కస్టమర్ల కోసం త్వరలోనే ప్రారంభమవ్వనుంది. ఈసారి సేల్ లో కొత్త ఫ్రిజ్, టీవీ కొనుగోలు చేసినప్పుడు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు, ఆఫర్స్ ను పొందుతారు. ఏకంగా 80శాతం డిస్కౌంట్ పొంది డబ్బును ఆదా చేసుకోవచ్చు.
WhatsApp ban in these countries: సోషల్ మీడియా యాప్ వాట్సప్ ఎంత ఇంపార్టేంటో.. స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు వాట్సప్ లోనే ఎక్కువగా చాటింగ్ కానీ, ఇతర సమాచారం బదిలీ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వాట్సప్ అప్ డేట్ అవుతూ సరికొత్తగా యూజర్ లకు తమ సేవలు అందిస్తుంది.
Bank Holidays in October 2024: వచ్చేనెల అక్టోబర్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు కలిపి 16రోజులు సెలవు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా తెలుస్తోంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహా 12 సెలవులు ఉణ్నాయి. సెలవులు ఏయే రోజు ఉన్నాయో చూద్దాం.
Business Ideas: ఇంట్లో ఖాళీగా ఉన్నారా. ఇంటి పనులు, వంట పనులు చేయగా ఖాళీ సమయం మిగులుతుందా. అయితే మీరు చక్కటి బిజినెస్ ప్రారంభించవచ్చు. వ్యాపారం చేయాలంటే ఉన్నత చదువులు చదవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తెలివితేటలు ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే కూర్చుండి ఈ బిజినెస్ ప్రారంభిస్తే నెలకు 50వేల వరకు సంపాదించవచ్చు. ఆ బిజినెస్ ఐడియా ఏంటో చూద్దాం.
EPFO salary limit to be amended soon: ఈపీఎస్ 95 పెన్షన్ కింద నెలకు పదివేల రూపాయల పెన్షన్ రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫార్ములా ప్రకారం లెక్కించి చూసినట్లయితే ..నెలకు రూ.10,050 వరకూ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
BSNL Cheap and Best Plans: దేశంలోని అన్ని టెలీకం కంపెనీలు టారిఫ్ ప్లాన్స్ పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ ధరల్ని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ అత్యంత చౌక ధరకే ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bajaj housing finance IPO: బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ దుమ్మురేపింది. ఏకంగా ఐపీఓ షేరు 114శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. దీంతో పెట్టుబడిదారులకు పంటపండినట్లే అని చెప్పవచ్చు. అంటే ఐపిఓలో పెట్టుబడి పెట్టిన వారు, అలాట్మెంట్ పొందిన వారి డబ్బు రెట్టింపు అయింది.
Gold Rate Today: వ్యాప్తంగా...బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. సెప్టెంబర్ 16 వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సోమవారం బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Business Ideas: నెలకు లక్ష రూపాయల సంపాదన కావాలంటే పెద్ద పెద్ద ఐటీ జాబులు చేస్తేనే సాధ్యం అవుతుందనే అపోహ చాలామందిలో ఉంది. కానీ ఎలాంటి చదువు లేకపోయినా కొన్ని రకాల కోర్సు లను చేయడం ద్వారా మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ కోర్సు చేయడానికి ఎలాంటి విద్యార్హత ఉండాల్సిన అవసరం లేదు. మీరు టెన్త్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన కూడా ఈ కోర్సు చేయవచ్చు. తద్వారా మీరు నెలకు 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ఓ చక్కటి కోర్సు గురించి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Job Role of Physical Fitness: డ్యయిష్ బ్యాంక్, ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్, అప్ గ్రాడ్, ఫిలిప్స్, థేల్స్, మీషో వంటి అనేక కంపెనీలు ఫిజికల్ ఫిట్నెస్ వెయిటేజీని పరిగణలోనికి తీసుకుంటున్నాయి. ఫిట్నెస్ ఉన్నవారికే వేతనం పెంపును ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Cars Under 5 Lakhs: దసరా, దీపావళి పండక్కి చాలా మంది కొత్త వాహనాలు, కొత్త వస్తువులను కొనడం సెంటిమెంట్ గా ఫీలవుతుంటారు. చాలా మంది కొత్త బైక్, కొత్త కారు, కొత్త ఇల్లు కొంటుంటారు. అయితే మీరు కూడా ఈ దసరా పండగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అది కూడా బడ్జెట్ ధరలోనే కావాలా. అయితే రూ. 5లక్షలకే కొత్త కారు సొంతం చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కొత్త కారులో హ్యాపీగా మీ ఊరెళ్లి దసరా పండగ సెలబ్రెట్ చేసుకోవచ్చు. మరి 5లక్షలకు లభించే కార్ల జాబితాను ఓసారి చెక్ చేద్దామా?
Employees Pension Scheme : ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్న ఈపీఎఫ్ 95 పథకం కింద పెన్షన్ పొందాలంటే కావాల్సిన అర్హతలు. ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగులు ఈ స్కీం కింద పెన్షన్ పొందాలంటే ..ఎలాంటి రూల్స్ పాటించాలో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు చుక్కలను తాకేలా ఉన్నాయి. శనివారం భారీగా పెరిగిన బంగారం ధర..ఆదివారం కూడా అదే దారిలో పయనిస్తోంది. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 15 ఆదివారం భారీగా పెరిగాయి. నేటి ధరలు గమనిస్తే24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 74,910 రూపాయలు పలుకుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 68,710 రూపాయలు పలుకుతోంది.
BSNL Data Plan Offer: బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మరో ఆఫర్న ప్రకటించింది. డేటా వినియోగించే వారికి ఇది బంపర్ ఆఫర్. ఈ ప్రభుత్వరంగ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను వినియోగదారుల ముందుకు తీసుకువస్తూ ఆకర్షిస్తుంది. ఈరోజు మరో రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.