Gold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,170 పలుకుతోంది.
Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల టారిఫ్ ధరలు పెంచినా కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Car price hike: హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 1, 2025 నుండి తమ మోడల్ శ్రేణి ధరలను రూ.25,000 వరకు పెంచాలని ఆలోచిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన SUVలు వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుండి మూడు శాతం వరకు పెంచనుంది. వీటి జాబితాలో టాటా మోటార్స్, కియా కూడా చేరాయి. ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలు పెంచేశాయి. కొత్త ఏడాది నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
Business Ideas : ఉన్నత చదువుల కోసం ఇండియాకు వచ్చిన ఫ్రాన్స్ చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 50కోట్లు సంపాదిస్తున్నాడు. ప్రీమియం శాండ్విచ్ లను విక్రయిస్తూ మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
IRCTC Christmas Special Package: ఐఆర్సీటీసీ తక్కువ ధరకే థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేస్తే..ఈ ప్యాకేజీ గుడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
December Important Deadlines: మరికొన్ని రోజుల్లో 2024 చరిత్ర ముగిసిపోతోంది. ఈ ఏడాది ముగిసే లోపు కొన్ని పూర్తి చేయాల్సిన ఆర్థిక పనులు మిగిలి ఉన్నాయి. అవేంటో చూద్దాం.
FlipKart IPO: ప్రముఖ ఇ కామార్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూకు రెడీ అవుతోంది. వచ్చే 12-15 నెలల్లో ఐపీఓకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వాల్‌మార్ట్ యాజమాన్యంలోని కంపెనీ తన నివాసాన్ని సింగపూర్ నుండి భారతదేశానికి మకాం మార్చుకుంది. 2025 చివరి నాటికి పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Hyderabd Houses: హైదరాబాద్ లో సొంత ఇల్లును కొనాలంటే మామూలు మాటలు కాదు. కోట్లు ఖర్చు చేయలేనిది ఇల్లు కొనలేని పరిస్థితి. నగరంలో అపార్ట్ మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాల ధరలు కోట్లరూపాయలు పలుకుతున్నాయి. సామాన్యులు ఇల్లు కొనాలంటే ధరలను చూస్తేనే గుండె గుబేల్ మంటోంది. అయినా కూడా హైదరాబాద్ లోని ఈ ఏరియాలో మాత్రం ఇళ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ మీరు అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసే ధరకే ఇండిపెండెంట్ హౌస్ ను కొనుగోలు చేయోచ్చు. ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
FD Interest Rates: మీరు ఎఫ్ డీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎఫ్డీపై వడ్డీని పెంచుతున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు ఎఫ్డీపై అత్యధిక వడ్డీని పొందవచ్చు.
How to Become Millionaire : ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమూ ఇతరులకు అవగాహన కల్పించడం కూడా అంతే ముఖ్యం. ఆర్థిక స్వతంత్రత సాధించడమనేది ప్రతి ఒక్కరికీ అవసరం. సంపదను ఎలా సృష్టించుకోవాలి..పెట్టుబడిదారులు కోటీశ్వరులు కావాలంటే ఏం చేయాలి. మీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రిటైర్మెంట్ చేసేలా మీ వార్షిక ఖర్చులను 25శాతం ఆదా చేసుకోవాలి. ఉదాహరణకు మీ జీవనానికి ఏడాదికి రూ. 4లక్షలు అవసరం అయితే మీరు రిటైర్మెంట్ ఫండ్ కు కోటి అవసరం .
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో భారీగా తగ్గుముఖం పట్టాయి. నేడు తులం బంగారం పై భారీగా తగ్గుదల నమోదు అయ్యింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధర ఏమేరకు తగ్గిందో తెలుసుకుందాం.
Best Recharge Plans: దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలతో ప్రభుత్వ రంగ టెలీకం కంపెనీ బీఎస్ఎన్ఎల్ పోటీ పడుతోంది. ఇప్పుడీ కంపెనీలన్నీ వార్షిక ప్లాన్స్ పై దృష్టి సారించాయి.
Aadhaar Virtual ID Uses How Do You Know: ప్రతి అవసరానికి.. ప్రభుత్వ సేవ పొందడానికి ప్రస్తుతం ఆధార్ తప్పనిసరిగా మారింది. విస్తృతంగా ఆధార్ వినియోగించడం ప్రమాదకరం. అందుకే ఆధార్‌కు ప్రత్యామ్నాయంగా ఓ వర్చువల్ ఐడీ వచ్చేసింది. దాన్ని వినియోగించుకుని ప్రభుత్వ సేవలు పొందవచ్చు.
Pan Card: పాన్ కార్డు వినియోగదారులకు కీలక అలర్జ్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. కొందరు పార్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఆ కీలక అప్ డేట్ ఏంటో చూద్దాం.
Public Provident Fund Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్రం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ జాబితాలో ఓ సూపర్ స్కీం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్ంలో డబ్బులు పొందే ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
EPFO Employees Contribution: మీరు ప్రతినెల వేతనం పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగి అయితే..మీ కంపెనీలో 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్నట్లయితే మీకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ప్రతినెలా మీవేతనంలో నుంచి 12శాతం కట్ చేసి ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బు చేయాలి. కంపెనీ అంటే యజమాని కూడా అంతే మొత్తం డబ్బు యాడ్ చేయాలి. మరి ఈ డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి?
Grocery Store Business Idea: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, ఒక జీవనశైలి. బిజినెస్‌లో విజయం సాధించాలంటే లాభాలు, నష్టాలు రెండింటినీ సమతుల్యంగా ఎదుర్కోవడం చాలా ముఖ్యం. నేటి కాలంలో యువత , మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారం చేయాలంటే తప్పనిసరిగా భారీ పెట్టుబడి అవసరం అనేది ఒక పాత భావన. నేటి కాలంలో, మీకు ఉన్న నైపుణ్యాలు, క్రియేటివిటీ మరియు కొంచెం కష్టపడే మనస్తత్వం ఉంటే చాలు, మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ బోలెడు లాభాలను తీసుకురవడంతో పాటు ఇది ఎప్పటికీ డిమాండ్ ఉన్న వ్యాపారం.
New Pan 2.0: కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డులో కీలకమైన మార్పులు చేసింది. ఇప్పుడిక అందరికీ కొత్త పాన్ కార్డు అందనుంది. పాత పాన్ కార్డు పనిచేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు కోసం ఎలా అప్లై చేయాలనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Scholarship Scheme: ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు ఎల్ ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ స్కీమ్ 2024 అనే స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్ షిప్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. ఎలాంటి అర్హతలు ఉండాలి. చివరి తేదీ ఎప్పుడు ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.
Gold and Silver prices Today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.