Linking Aadhaar with PAN: ఆధార్ కార్డుతో ప్యాన్ నెంబర్ లింకు చేయలేదా ? డోంట్ వర్రీ..

Aadhaar నెంబర్‌తో PAN నంబర్ లింక్ చేశారా లేదా ? అయ్యో చేయడం మర్చిపోయామే, వీలు పడలేదు ఎలా అని అందోళన చెందుతున్నారా ? డోంట్ వర్రీ.. ఆధార్ నెంబర్‌తో ప్యాన్ కార్డు లింకు చేయడానికి నేటితో, అంటే మార్చి 31తో ముగియనున్న చివరి తేదీ గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2021, 08:50 PM IST
Linking Aadhaar with PAN: ఆధార్ కార్డుతో ప్యాన్ నెంబర్ లింకు చేయలేదా ? డోంట్ వర్రీ..

Linking Aadhaar with PAN: Aadhaar నెంబర్‌తో PAN నంబర్ లింక్ చేశారా లేదా ? అయ్యో చేయడం మర్చిపోయామే, వీలు పడలేదు ఎలా అని అందోళన చెందుతున్నారా ? డోంట్ వర్రీ.. ఆధార్ నెంబర్‌తో ప్యాన్ కార్డు లింకు చేయడానికి నేటితో, అంటే మార్చి 31తో ముగియనున్న చివరి తేదీ గడువును కేంద్రం జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది. కరోనావైరస్ కారణంగా పౌరులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ప్యాన్ కార్డుతో, ఆధార్ కార్డు లింక్ (Linking Aadhaar with PAN) చేసేందుకు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏప్రిల్ 1తో మారనున్న నిబంధనల్లో (Changes from April 1st) పౌరులకు ఈ విషయంలో ఊరట లభించినట్టయింది.

అన్నట్టు వేతన జీవుల జీతభత్యాలను ప్రభావితం చేసే వేజ్ కోడ్ (Wage code) అమలు విషయంలోనూ ఉద్యోగులకు ఊరట లభించిన విషయం తెలిసిందే.

Also read : PAN-Aadhaar Linking: పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం చేసుకున్నారా, నేటితో ముగియనున్న డెడ్‌లైన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News