బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 10వ రోజు పెరిగాయి. అనూహ్యంగా వెండి ధర భారీగా దిగొచ్చింది. హైదరాబాద్ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.290 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,600కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.51,030కి పెరిగింది. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి
ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు (Todays Gold Rate In Delhi) ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మార్కెట్లో రూ.300 మేర ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,000 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,800కి చేరింది. Ram Temple: పూజారి సహా 15 మందికి కరోనా పాజిటివ్
బులియన్ మార్కెట్లో గత 10 రోజులలో వెండి ధర కేజీకి రూ.13,000 మేర పెరిగగా.. తాజాగా వెండి ధర భారీగా తగ్గింది. నేడు వెండి ధర రూ.3,050 మేర భారీగా దిగొచ్చింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.63,000కి పడిపోయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో కొనసాగుతోంది. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే..