BringaraJ Oil Hair Benefits : హెయిర్ ఫాల్ సమస్య, జుట్టు తెల్లబడhటం, డాండ్రఫ్ సమస్యలతో బాధపడుతుంటారు అయితే వీటన్నిటికీ ఒకే నూనె పరిష్కారం అంటే నమ్ముతారా? ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఈ నూనెలో ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నూనె జుట్టుకు మాత్రమే కాదు ఆరోగ్యానికి చర్మానికి కూడా ఎంతో ఆరోగ్యకరం.
బృంగరాజ్ ఆయిల్ దీంతో జుట్టు పెరుగుతుంది. డ్యాండ్రఫ్ సమస్య రాదు. బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. ముఖ్యంగా ఐదు కుదుళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది దీంతో జుట్టు మందంగా పెరుగుతుంది.
గ్రే హెయిర్..
బృంగరాజ్ ఆయిల్ కి జుట్టును గ్రేహెర్ ని రివర్స్ చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇందులో హెయిర్ ఉత్పత్తిని నియంత్రించే గుణం కలిగి ఉంటుంది. ఈ బృంగరాజ్ ఆయిల్ ని తలకు మసాజ్ చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది జుట్టు నల్లగా మారుతుంది.
డాండ్రఫ్...
బృంగరాజ్ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సంఘానికి గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది డాండ్రఫ్ కు చెక్ పెడుతుంది. ఇది తల దురద ఉన్నవాళ్లు అప్లై చేయడం వల్ల జుట్టు పొడి బారకుండా ఉండి ఆరోగ్యంగా మారుతుంది.
బృంగరాజు నూనెలో ఖనిజాల పుష్కలంగా ఉంటాయి. ఇది మన జుట్టును మృదువుగా మారుస్తుంది. హెయిర్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది ఇంత జుట్టుకు పట్టుకుచ్చులా మారుతుంది.
కుదుళ్ల ఆరోగ్యం..
కుదుళ్ల ఆరోగ్యానికి బృంగరాజ్ ఆయిల్ ఎంతో తోడ్పడుతుంది ఇది కుదురు పొడిబారకుండా కాపాడుతుంది ఆయిల్ ఉత్పత్తిని సమతులం చేస్తుంది దీంతో కుదల నుంచి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
చర్మ ఆరోగ్యం..
బృంగరాజ్ నూనెలో అనేక ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది యజమా సోరియాసిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
ఇదీ చదవండి: బేకింగ్ సోడా ఇంట్లో ఉంటే ఈ 6 ఇంటి పనులు చకచకా పూర్తి చేయవచ్చు..
యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్..
బృంగరాజ్ నూనెలో ఫ్రీరాడికల్ సమస్యను నివారిస్తాయి ఇది యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుంది దీంతో ముఖం యవ్వనంగా కనిపిస్తుంది మచ్చలు గీతాలు కనిపించవు.
గాయాలు..
ఇంకా ఎన్నో ఏళ్లుగా బృంగరాజును మన జుట్టుకు మాత్రమే కాదు గాయాలు మార్చడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది గాయాలు అయినప్పుడు ఇవీటి రసం రెమెడీగా పనిచేస్తాయి.
ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ఏ పిండి బెస్ట్.. 5 ఆరోగ్యకరమైన పదార్థాలు మీ బెల్లీ ఫ్యాట్ కి చెక్ పెడతాయి..
స్ట్రెస్..
బృంగరాజు నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది రిలాక్సేషన్ ఇస్తుంది దీంతో జుట్టు చర్మం ఆరోగ్యంగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter