White Hair On Face: ముఖంపై తెల్ల జుట్టు సమస్యకు ఇలా 2 రోజుల్లో బైబై చెప్పండి..

White Hair On Face: ముఖంపై తెల్ల జుట్టు పెరగడం వంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వాటిని తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే ముఖం అందహీనంగా తయారవుతుంది. అంతేకాకుండా చాలా రకాల సమస్యలు వచ్చే ఛాస్స్‌ ఉంది. అయితే ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 19, 2023, 02:42 PM IST
White Hair On Face: ముఖంపై తెల్ల జుట్టు సమస్యకు ఇలా 2 రోజుల్లో బైబై చెప్పండి..

White Facial Hair Removing Tips: ప్రస్తుతం చాలా మందిలో టెన్షన్‌కు కారణంగా చిన్న వయసులోనే తలపై తెల్లజుట్టు రావడం మొదవుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఒత్తిడి పెరగడం వల్ల  ముఖంపై తెల్లజుట్టు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి ఇలా సమస్యలు నుంచి త్వరగా ఉపశమనం పొందితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే తీవ్ర తరమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా టెన్షన్‌కు కారణమయ్యే వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది.

ముఖంపై తెల్ల జుట్టును తొలగించడానికి సులభమైన మార్గాలు:
 తేనె:

తేనె చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించి శరీర బరువును తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ముఖంపై తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి పంచదార, నిమ్మరసం కలిపి మిశ్రమంలా తయారు చేసుకుని అప్లై చేస్తే తెల్ల జుట్టు సులభంగా దూరమవుతుంద.

ఫేస్‌ రేజర్:
ముఖంపై తెల్ల జుట్టును తగ్గించుకోవడానికి మార్కెట్‌లో ఫేషియల్ రేజర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వినియోగించే ముందు తప్పకుండా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే దద్దుర్లు రావచ్చు లేదా చర్మం సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

 థ్రెడింగ్
థ్రెడింగ్ అనేది పార్లర్‌లో లభిస్తుంది. కాబట్టి దీని సహాయంతో జుట్టు తొలగించడం వల్ల సులభంగా వాటి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు ఇంటి చిట్కాతో కూడా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News