Actress Anupama Photos: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ చీరకట్టులో అందాల విందు!

Actress Anupama Photos: హీరోయిన్ గా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం 'ప్రేమమ్' ఎంతో మంది కుర్రకారు మనసును దోచేసింది అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా తెలుగు రీమేక్ లోనూ ఆమెనే హీరోయిన్ గా నటించి మెప్పించింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ.. తాజాగా కొన్ని శారీ ఫొటోలను పంచుకుంది. 
 

  • Apr 05, 2022, 14:38 PM IST
1 /4

2 /4

3 /4

4 /4