Laya: బొర్రా గుహల్లో అందాల నటి.. ఫ్రెండ్స్‌తో హిరోయిన్‌ లయ ఫోటోస్‌ వైరల్‌..

Actress Laya At Borra Caves: హీరోయిన్‌ లయ గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూఎస్‌లో ఉండే లయ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. అయితే, తాజాగా బొర్ర గుహలను సందర్శించారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.
 

1 /8

టాలివుడ్‌ క్రేజీ హీరోయిన్‌ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. ఇటీవలె ఆమె విశాఖపట్టణంలోని బొర్రా గుహలను కూడా సందర్శించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.  

2 /8

లయ ఉండేది యూఎస్‌లో అయినా తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసిన ప్రతి వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. ఆమె ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు.  

3 /8

ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లోని పలు టూరిస్టు ప్రదేశాలను కూడా సందర్శిస్తున్నారు.  

4 /8

తాజాగా ఆమె విశాఖ పట్టణంలోని ప్రఖ్యాత బొర్రా గుహలను కూడా సందర్శించారు.  

5 /8

నాగార్జున సాగర్‌ డ్యామ్‌, పోలవరం ప్రాజెక్టులను కూడా ఆమె సందర్శించిన సంగతి తెలిసిందే.  

6 /8

ఒక విధంగా చెప్పాలంటే లయ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశారు.ఆమె ప్రస్తుతం నితిన్‌ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు హీరో శివాజీతో కూడా మరో సినిమా చేస్తున్నారు.  

7 /8

తెలుగు సినిమాల్లో మరోసారి ఈ తెలుగందం కనిపించనుంది. పలు టీవీ షోల్లో కూడా లయ కనిపిస్తున్నారు.  

8 /8

ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేధికగా లయ షేర్‌ చేశారు. అడ్వంచరస్‌, థ్రిల్లింగ్‌ అంటూ బొర్రా గుహల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశారు.