Neha Sharma Bold Images: లోదుస్తులు లేకుండా నేహా శర్మ బోల్డ్ స్టిల్స్.. ఎద అందాలను అలా చూపిస్తూ మతి పోగొడుతోందిగా!

Actress Neha Sharma looks very Hot in Bralette and lehenga choli. నేహా శర్మ తాజాగా గ్లామర్ హద్దులు దాటేశారు. వెరైటీ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు. చిరుత భామ హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

నేహా శర్మ తాజాగా గ్లామర్ హద్దులు దాటేశారు. వెరైటీ డ్రెస్సులో ఎద అందాలు ఆరబోశారు. చిరుత భామ హాట్ అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

నేహా శర్మ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతాఇంతా కాదు. బికినీ, క్లీవేజ్ షో, నడుము అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

కుర్రాడు మూవీ అనంతరం నేహా శర్మ టాలీవుడ్​లో పలు సినిమాలు చేసినా తగినంత గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్​కి వెళ్లిపోయారు. మధ్యలో షార్ట్​ఫిల్మ్, ఇతర భాషలోనూ నటించారు.   

4 /6

వరుణ్ సందేశ్ నటించిన 'కుర్రాడు' సినిమాతో నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో కూడా నేహా నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

మెగా హీరో రామ్‌ చరణ్‌ డెబ్యూ మూవీ 'చిరుత'తో నేహా శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే నేహా అందాలతో ఆకట్టుకున్నారు.   

6 /6

1987 నవంబరు 21న బీహార్‌లోని భాగల్పూర్‌లో నేహా శర్మ జన్మించారు. నేహా న్యూఢిల్లీలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేశారు.