Poonam Bajwa: నడుము నేషనల్ హైవే.. నాభి అందాలతో సెగలు పుట్టినస్తున్న పూనమ్ బజ్వా

Poonam Bajwa Latest Pics: యాక్ట్ చేసింది కొన్ని సినిమాలే అయినా.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది పూనమ్ బజ్వా. నడుము అందాలు చూపిస్తూ.. నాభిని ఎక్స్‌పోజ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. హాట్ షోతో అదిరిపోతున్న పూనమ్ బజ్వా లేటెస్ట్ ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి..
 

  • Nov 04, 2022, 21:26 PM IST
1 /5

మొదటి సినిమాతో తెరంగేట్రం చేసి.. బాస్ సినిమాతో సెకెండ్ హీరోయిన్‌గా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది పూనమ్ బజ్వా.  

2 /5

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ షోతో ఈ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.  

3 /5

కుందనపు బొమ్మలా ఉన్నా ఈ అందగత్తెకు అదృష్టం కలిసి రాలేదు. తెలుగులో ఆఫర్లు దక్కలేదు.  

4 /5

తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టిన ఈ భామ.. అక్కడ మంచి పేరే తెచ్చుకుంది.  

5 /5

తాజాగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నడుము నేషనల్ హైవే అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.