BSNL 10 Months SIM Active Plan: ప్రభుత్వ రంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో 10 నెలల రీఛార్జి ప్లాన్ కూడా పరిచయం చేసింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 10 నెలలు మీ సిమ్ యాక్టివ్ గా ఉండటం మాత్రమే కాదు అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంపర్ రీఛార్జ్ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.