Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. పిక్స్ చూస్తే మెంటలెక్కిపోవడం పక్కా!

Pragya Jaiswal shares mind blowing Pictures in Short Dress. ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా పరువాల విందు ఇచ్చారు. పిక్స్ చూసి కుర్రకారుకు మెంటలెక్కిపోతున్నారు. 
 

1 /6

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ప్రగ్యా పరువాల విందు ఇచ్చారు. పిక్స్ చూసి కుర్రకారుకు మెంటలెక్కిపోతున్నారు.   

2 /6

అందాలు కావాల్సినంత ఆరబోసినా.. ఎందుకో కానీ ప్రగ్యా జైస్వాల్‌కు పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఇక కెరియర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో 'అఖండ' సినిమా పెద్ద వరంలా దొరికింది. ఇప్పటికైనా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.   

3 /6

ప్రగ్యా జైస్వాల్ ఇప్పటి వరకు 4-5 సినిమాల్లో మెయిన్ హీరోయిన్‌గా నటించినా.. తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయారు.   

4 /6

ఓం నమో వేంకటేశాయ, నక్షత్రం, జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.   

5 /6

'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో ప్రగ్యా జైస్వాల్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆపై 'కంచె' సినిమాతో అందరి దృష్టిని  ఆకర్షించారు. ఈ సినిమాలో చీర కట్టుతో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించి కుర్రాళ్ల మనసు దోచుకున్నారు.   

6 /6

1988 జూన్ 28న మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్‌లో ప్రగ్యా జైస్వాల్ జన్మించారు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్‌లో చదివారు. చదువుతున్న రోజుల్లో పలు రకాల అందాల పోటీలలో పాల్గొని విజయవంతమైన మోడగా ఎదిగారు.