Daaku maharaaj mass celebrations: డాకు మహారాజ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మాస్ జాతరకు కారణమైంది. ఈ నేపథ్యంలో అభిమానులు... థియేటర్ లలో పొట్టెలును బలిస్తు, బాలయ్య ఫ్లెక్సీపై లిక్కర్ తో అభిషేకం చేస్తు తమ అభిమానం చాటు కూంటున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం ఉన్న.. అందుకు తగ్గట్టు సినిమాల్లో కథానాయిక అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న అవకాశాలు రాలేదు. అందుకే అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. అంతేకాదు తనకు అఖండ వంటి హిట్ ఇచ్చిన బాలయ్యతో మరోసారి ‘డాకు మహారాజ్’ సినిమాతో పలకరించబోతుంది.
Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Pragya Jaiswal Bold Photos: ప్రగ్యా జైస్వాల్ తెలుగు సినిమాల్లో కంచె చిత్రం ద్వారా కుర్రకారు మనసు ఫిదా చేసింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్ కూడా చేశారు. అయితే, ఈ మత్తకళ్ల సుందరి ఫోటోలు నెట్టింటా ఎప్పుడూ రచ్చ చేస్తుంటాయి. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ట్రెండింగ్ ఫోటోలు మీరూ చూడండి.
Pragya jaiswal marriage : ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరంలేదు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా ద్వారా పరిచయమైంది ఈ హీరోయిన్. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో కనిపించి..తనదైన నటనతో మెప్పించింది. ఈ క్రమంలో త్వరలోనే ప్రగ్యా జైస్వాల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
Manchu Laxmi Prasanna Cricketer Yuvraj Singh Birthday Party: అర్ధరాత్రి ఓ పార్టీలో సినీ నటి మంచు లక్ష్మీ ప్రసన్న, క్రికెటర్ యువరాజ్ సింగ్ రెచ్చిపోయారు. అత్యంత చనువుగా.. కౌగిలించుకుని కనిపించడం వైరల్గా మారింది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ , నటన ఉన్న.. అందుకు తగ్గట్టు ఛాన్సెస్ మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో'అఖండ'వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదు. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రాలేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ అదిరిపోయే గ్లామర్ ఉన్న.. దానికి తగ్గట్టు ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే ఛాన్సులు కోసం ఈమె హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ మంచి అందం ఉన్న.. దానికి తగ్గట్టు అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా సాగిపోతుంది. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈ భామకు అనుకున్న ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. సరైన ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya jaiwal: ప్రగ్యా జైస్వాల్ కెరీర్ మూడు అడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంది. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన ఛాన్సులు రావడం లేదనే చెప్పాలి. అందుకే అవకాశాల కోసం మళ్లీ హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది.
Pragya Jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.
Pragya jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.
Pragya jaiwal:ప్రగ్యా జైస్వాల్.. ఉత్తరాది భామ అయినా.. తమిళ సినిమా 'విరాట్టు'తో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో 'టిటూ MBA' మూవీ చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. తెలుగులో 'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో పరిచయమైంది. కానీ క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' మూవీతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక బోయపాటి శ్రీను దర్వకత్వంలో బాలకృష్ణతో చేసిన అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Pragya Jaiswal latest Photoshoot viral: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల్లో వేడి పెంచుతుంది. మీరు ఓ లుక్కేయండి.
Pragya Jaiswal hot Photos: కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ హాట్ హాట్ అందాలతో నెట్టింట రచ్చలేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.