Pragya Jaiswal Photos: 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' మూవీతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో నటించింది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారింది.
Pragya Jaiswal Photos: 'కంచె' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్న ప్రగ్యా.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Pragya Jaiswal promoting whisky. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్లకు సంబందించిన పిక్స్ షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ప్రగ్యా పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్ ఆమెను ట్రోలింగ్‌కు గురిచేసింది.
Pragya Jaiswal Photos: వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'కంచె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. గతేడాది విడుదలైన 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈమె.. తాజాగా ప్యాంట్ లేకుండా కొన్ని ఫోటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.
Pragya Jaiswal Photos: 'కంచె' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రగ్యా జైస్వాల్.. ఇప్పుడు చీరలో ఫొటోషూట్ ను షేర్ చేసింది.
Pragya Jaiswal Photos: 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' మూవీతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో నటించింది. ఆమెకు సంబంధించిన ఓ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట్ వైరల్ గా మారింది.
Pragya Jaiswal Photos: 'కంచె' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' సినిమాతో మెప్పించిన ఈ భామ.. బాలీవుడ్ లోనూ సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో ఆడిపాడింది. ఇప్పుడామె సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవేంటో చూద్దాం.
Son of India: 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నటుడు మోహన్‌బాబు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
Pragya Jaiswal Photos: 'కంచె' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. గతేడాది డిసెంబరులో విడుదలైన 'అఖండ' సినిమాతో అమితంగా ఆకట్టుకుంది. బాలీవుడ్ లోనూ సల్మాన్ ఖాన్ తో ఓ మ్యూజికల్ వీడియోలో ఆడిపాడిందీ భామ. ప్రగ్యా జైస్వాల్.. తాజాగా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి.
Boyapati Srinu gives clarity on Akhanda Movie Sequel : అఖండ మూవీ సక్సెస్ కావడంతో సంతోషంగా ఉంది మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో బాలకృష్ణ అఖండ మూవీ సీక్వెల్‌పై డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు.
Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యాజైశ్వాల్కు సల్మాన్ తో నటించే ఛాన్స్ మిస్సైందట! సల్మాన్ 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'లో మొదట ఆమెకు అవకాశం వచ్చిందని, కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల అది చేజారినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించింది. నటి పాయల్ రాజ్‌పుత్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన కంచె ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మెగా హీరో వరుణ్ తేజ్ మూవీ ‘కంచె’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ). అందంతో ఆకట్టుకున్నా.. నటనలో ఈ ముద్దుగుమ్మకు అంతగా మార్కులు పడలేదు. అవకాశాలు మాత్రం అంతగా రాకున్నా టాలీవుడ్‌నే నమ్ముకున్న అందం ప్రగ్యా జైస్వాల్.
కంచె (Kanche ) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి ప్రగ్యాజైస్వాల్ ( Pragna Jaiswal ). ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా కానీ హీరోయిన్ గా ఆశించినంతగా అవకాశాలు రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం "సైరా నరసింహారెడ్డి". ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు సాయిచంద్ ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు నటించిన "అతడు" చిత్రం ఎంత సూపర్ హిట్ సినిమానో మనందరికీ తెలిసిందే విషయమే. ఆ సినిమాలో డైలాగులు కూడా అంతే పాపులర్. అయితే ఇటీవలే డల్లాస్ ప్రాంతంలో జరిగిన 'మా' వేడుకల్లో మెగాహీరో వరుణ్ తేజ్, "అతడు" సినిమాలోని డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.