Bodyguard salaries: బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ జీతం గురించి తరచుగా వార్తలు వస్తుంటాయి. వారి జీతాలు ఏడాదికి కోట్లలో ఉంటాయని చెబుతుంటారు. నిజంగానే స్టార్ హీరోల బాడీగార్డ్స్ జీతం కోట్లలోనే ఉంటుందా? ప్రముఖ సెక్యూరిటీ కన్సల్టెంట్ యూసఫ్ ఇబ్రహీం ఏం చెప్పారో తెలుసుకుందాం.
Galaxy shield salman house: బాలీవుడ్ కండల వీరుడు తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Actress somy ali on salmankhan: బాలీవుడ్ నటి సోమి ఆలీ కండవీరుడితో ఏవిధంగా డేటింగ్ చేసిందో వంటి అనేక విషయాలను ఇటీవల బైటపెట్టినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు.
salman khan sangeeta bijlani love story: అవును అది అబద్దం కాదు..అదంతా నిజమే. సల్మాన్ ఖాన్ తో పెళ్లి, వెడ్డింగ్ కార్డు కూడా ప్రింటయ్యాయి..అని చెప్పుకొచ్చారు టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లీనీ. సోనీ ఛానెల్లో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ షోకు ప్రత్యేక గెస్టుగా వచ్చిన ఆమె..ఓ కంటెస్టెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..ఈ విషయాన్ని వెల్లడించారు.
Aishwarya - Salman Pics: ఒకప్పటి మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా ఈమె తన భర్త అభిషేక్ బచ్చన్ తో దూరంగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐష్, సల్మాన్ ఖాన్ చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Forbes Released Top 10 Highest Paid Indian Actors You Know Who First Place: పుష్ప సినిమాతో ప్రపంచ అభిమానులను ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ సంపాదనలోనూ 'తగ్గేదేలే' అని అంటున్నారు. భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 10 జాబితాలో బాలీవుడ్ హీరోలను దక్షిణాది హీరోలు వెనక్కి నెట్టారు. టాప్ 10లో వీరే ఉన్నారు.
Anmol Bishnoi Arrest:గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్ణోయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అమెరికాలోని కాలిఫోర్నియాలో అన్మోల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్ పై ఆరోపణలు ఉన్నాయి.
Baba Siddique Arrest: మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీపై కాల్పులు ఘటనలో నిందితుల్లో ఒకరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివకుమార్ నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా… యూపీలోని బహ్రెచ్లో అరెస్టు చేశారు.
ప్రముఖ నటి, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ అభిషేక్ బచ్చన్ విడాకుల వార్త ఓ వైపు వైరల్ అవుతుండగానే మరోవైపు సల్మాన్ వర్సెస్ ఐశ్వర్యా రాయ్ సీక్రెట్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Salman khan fresh death threat: సల్మాన్ ఖాన్ కు మళ్లీ లారెన్స్ బిష్ణోయ్ తెగ నుంచి బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. ఏకంగా ముంబై పోలీసులకు మళ్లీ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ తో పాటు మరో రచయితను కూడా లేపేస్తామని చెప్పినట్లు తెలుస్తొంది.
Death Threat To Yogi Adityanath: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపులు వచ్చిన ఘటన దేశ వ్యాప్తంగా పెనుదుమారంగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల యువతి అరెస్టై అయినట్లు తెలుస్తొంది.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను లేపేస్తామంటూ కూడా బెదిరింపుల సందేశం వచ్చినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
Black buck Poaching case: బాలీవుడ్ నటుడు సల్మాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో దుండగులు ముంబై పోలీసులకు కేసులను నమోదు చేశారు.
Salman Khan in news: ముంబై పోలీసులకు సల్మాన్ ను బెదిరించిన ఫోన్ నంబర్ నుంచి మరో మెస్సెజ్ వచ్చినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారని సమాచారం.
Salman Khan Horoscope: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి ఈ మధ్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ జాతకం.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆయన అభిమానులను.. షాక్ కి గురి చేస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Bishnoi VS Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను హతమారుస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈక్రమంలో ఆయన దుబాయ్ నుంచి కోట్లు ఖర్చు చేసి మరో కారును కోనుగోలు చేశారు.
Bishnoi VS Salman Khan: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో సల్మాన్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Salman VS Lawrence Bishnoi: కండల వీరుడు సల్మాన్ కు కొన్ని ఏళ్లుగా లారెన్స్ బిష్ణోయ్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు హత్యకు కుట్రలు సైతం ప్లాన్ లు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.