Pragya Jaiswal Photos: ప్యాంట్ లేకుండా ఫొటోలకు పోజులిచ్చిన బాలకృష్ణ హీరోయిన్!

Pragya Jaiswal Photos: వరుణ్ తేజ్  హీరోగా తెరకెక్కిన 'కంచె' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. గతేడాది విడుదలైన 'అఖండ' సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈమె.. తాజాగా ప్యాంట్ లేకుండా కొన్ని ఫోటోలకు పోజులిచ్చింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. 
 

  • Mar 26, 2022, 19:31 PM IST
1 /3

2 /3

3 /3