Jacqueline Fernandez Photos: ఎల్లో డ్రస్సుల్లో ఎంత అందంగా ఉందో ఈ ముద్దుగుమ్మ!

Jacqueline Fernandez Photos: బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా పేరొందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ప్రస్తుతం అనేక స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడుతుంది. ఇప్పుడు ఆమె నటించిన 'అటాక్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న జాక్వెలిన్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

  • Mar 26, 2022, 19:18 PM IST
1 /5

హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. 1985 ఆగస్టు 11న శ్రీలంకలోని కొలంబోలో జన్మించింది.  

2 /5

బాలీవుడ్ మూవీ 'అల్లాదీన్' (2009)తో వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

ఇన్​స్టాలో 59.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సాధించింది.   

4 /5

కొత్తకొత్త ఫొటోషూట్​లతో అభిమానుల్ని అలరిస్తోంది.  

5 /5

ప్రస్తుతం 'ఎటాక్' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె.. ఇలా కెమెరాకు పోజులిచ్చింది. 'భూత్ పోలీస్' సినిమాల్లో నటిస్తోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్.