Rakul Preet Singh: రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ మంటలు.. ఢిల్లీ భామ క్రేజీ లుక్స్

Rakul Preet Photos: టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తోంది. తాజాతా ఈ ముద్దుగుమ్మ రెడ్ డ్రెస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటోంది. మీరు ఓ లుక్కేయండి. 

  • Dec 21, 2022, 23:26 PM IST
1 /5

తెలుగులో టాప్ హీరోల సరసన నటించి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది రకుల్ ప్రీత్‌సింగ్. అయితే ఇటీవల ఈ భామ జోరుగా భారీగా తగ్గిపోయింది.  

2 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌పై కన్నేసింది. తెలుగు ప్రేక్షకులను చివరగా కొండపొలం మూవీ ద్వారా అలరించింది.   

3 /5

టాలీవుడ్‌లో ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్‌కు మాకాం మార్చిందని వార్తలు వస్తున్నాయి.   

4 /5

బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోంది. సౌత్‌లో ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది.   

5 /5

మరోవైపు ఇంటర్నెట్‌లో హాట్‌ ఫొజులతో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది రకుల్ ప్రీత్‌ సింగ్. అదిరిపోయే క్రేజీ లుక్స్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.