Raashi Khanna: లిమిట్స్ క్రాస్ చేసిన రాశి ఖన్నా.. మత్తెక్కించే హాట్ పిక్స్

Rashi Khanna Photos: హీరోయిన్స్‌ సౌత్‌లో క్లిక్ అయితే.. నార్త్‌లోకి వెళ్లి సత్తా చాటుకుంటారు. కానీ ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా మాత్రం నార్త్‌లో క్లిక్ అయి సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో టాలీవుడ్‌లోకి ప్రవేశించి.. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. 
 

  • Dec 06, 2022, 11:38 AM IST
1 /5

1990 నవంబర్ 30న పుట్టిన ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ.. ఇటీవల 32 ఏళ్లు పూర్తి చేసుకుంది. బర్త్ డే బ్యూటీకి సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్‌ శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపించారు. 

2 /5

తెలుగు చక్కగా మాట్లాడే అతి కొద్దిమంది నార్త్ హీరోయిన్స్‌లో రాశి కన్నా ఒకరు. మొదటి సినిమాకే తెలుగు నేర్చుకోవడంతోపాటు పాటలు కూడా పడింది ఈ అందగత్తె. 

3 /5

రాశి ఖన్నా ఇప్పటివరకు 30 సినిమాల్లో యాక్ట్ చేసింది.  ఈ ఏడాది మాత్రం ఈ బ్యూటీకి కలిసిరాలేదని చెప్పాలి.   

4 /5

పక్కా కమర్షియల్, థ్యాంక్ యూ వంటి సినిమాలతో అభిమానులకు ముందుకు వచ్చినా.. రెండు సినిమాలు భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం రాఖి ఖన్నా చేతిలో ఒక్క తెలుగు కూడా లేదు. 

5 /5

సిద్దార్థ్ మల్హోత్రా సరసన యోధ అనే బాలీవుడ్‌లో మూవీలో నటిస్తోంది. ఈ మూవీ హిట్ అయితే.. అక్కడే హిందీ ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలని చూస్తోంది. ఇటు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో ఈ బ్యూటీ రచ్చ చేస్తోంది. తాజాగా లిమిట్స్ క్రాస్ చేస్తూ.. ఎద అందాల ఆరబోతతో కుర్రకారుకు హీటెక్కించే ఫొటోలను షేర్ చేసింది.