Shraddha Das: బ్లూ ఫిట్‌లో బ్యాక్ అందాల ప్రదర్శన.. శ్రద్ధా దాస్ హాట్ పిక్స్

Shraddha Das Photos: గ్లామరస్ బ్యూటీ శ్రద్ధా దాస్ స్టన్నింగ్స్‌ స్టిల్స్‌తో సోషల్ మీడియాలో కుర్రాలకు అందాల ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై రచ్చ చేస్తున్న ఈ భామ.. లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. మీరూ ఓ లుక్కేయండి..

  • Dec 26, 2022, 15:14 PM IST
1 /5

టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎప్పుడో పరిచమైంది శ్రద్ధా దాస్. మొదట్లో మంచి అవకాశాలు దక్కినా.. సరైన హిట్స్ లేకపోవడంతో ఈ ముద్దుగుమ్మ రేసులో వెనుకబడిపోయింది.

2 /5

ప్రస్తుతం ఢీ షోలో జడ్జీగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న ఈ షోకు శ్రద్ధా మరింత గ్లామర్‌ను తీసుకువచ్చింది.

3 /5

ఓ వైపు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే.. బుల్లితెరపై వరుస షోలతో ఆడియన్స్‌కు దగ్గరవుతోంది.    

4 /5

ఇటు వెండితెరపై మెరుస్తోంది శ్రద్దా. ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న అర్థం, నిరీక్షణ సినిమాల షూటింగ్స్‌ వేగంగా సాగుతున్నాయి.  

5 /5

తాజాగా ఢీ15 షోకోసం శ్రద్ధా తాజాగా అదిరిపోయే స్టిల్స్‌లో ఫొటోలకు పోజులిచ్చింది.