Actress Sneha: నాలుగు పదుల వయసులోనూ ఏ మాత్రం తగ్గని స్నేహ అందం, లేటెస్ట్ పిక్స్ వైరల్

Actress Sneha: నాలుగు పదులు దాటిన స్నేహ అందం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ తాజా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

Actress Sneha latest Photos: సీనియర్ నటి స్నేహ తన అందంతో అందరినీ కట్టిపడేస్తోంది. నాలుగు పదుల వయసు దాటిన ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆరిస్ట్ గా నటిస్తోంది. ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

స్నేహా అసలు పేరు సుహాసిని రాజారామ్ నాయుడు.  

2 /6

ప్రియమైన నీకు చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /6

2002లో ఆమె నటించిన ఎనిమిది చిత్రాలు రిలీజ్ అయ్యాయి.   

4 /6

ఉన్నై నినైతులో ఆమె నటనకు ఉత్తమ సహాయ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.   

5 /6

విరుంబుగిరెన్‌లో స్నేహా నటనకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.   

6 /6

తెలుగులో శ్రీకాంత్ తో రాధా గోపాలం, వెంకటేష్ తో సంక్రాంతి, నాగార్జునతో శ్రీరామదాసు వంటి చిత్రాల్లో నటించింది.