Washing Tips: జీన్స్‌ ఉతికే సమయంలో ఈ ఒక్క వస్తువు నీళ్లలో కలపండి కొత్తవాటిలా మెరుస్తాయి..

Jeans Washing Tips: జీన్స్ ఎప్పటికీ ట్రెండింగ్. ఫ్యాషన్ ప్రపంచంలో దీనిది ప్రత్యేక పాత్ర. ఎవర్ గ్రీన్ దుస్తుల్లో జీన్స్ కూడా ఒక ఎంపిక. పండగలకు మినహాయించి పార్టీల్లు, ఫంక్షన్లకు జీన్స్ ఉండాల్సిందే. అయితే జీన్స్ మగవారికే ప్రత్యేకం కాదు. దీన్ని ధరించడంలో ఆడవాళ్లు కూడా ఉన్నారు.

1 /6

జీన్స్ ఎప్పటికీ ట్రెండింగ్. ఫ్యాషన్ ప్రపంచంలో దీనిది ప్రత్యేక పాత్ర. ఎవర్ గ్రీన్ దుస్తుల్లో జీన్స్ కూడా ఒక ఎంపిక. పండగలకు మినహాయించి పార్టీల్లు, ఫంక్షన్లకు జీన్స్ ఉండాల్సిందే. అయితే జీన్స్ మగవారికే ప్రత్యేకం కాదు. దీన్ని ధరించడంలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జీన్స్ ఎక్కువగా ధరిస్తారు. ఎప్పటికీ దీని ట్రెండ్‌ తగ్గదు ఇప్పట్లో అన్నట్లుగా ఉంది జీన్స్ ఫ్యాషన్.  

2 /6

ఈరోజు జీన్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే శుభ్రం చేసే నీటిలో ఈ ఒక్క వస్తువును కలపండి. కొత్తగా కనిపిస్తాయి.   

3 /6

కొన్ని రోజులు ధరించిన తర్వాత జీన్స్ పాతబడిపోతుంది. అయితే, మనం దుస్తులను ఉతికేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి త్వరగా పాడవ్వవు.

4 /6

జీన్స్ ఉతికేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. ఏదైనా మరకలు ఉంటే వాటిని వేడినీళ్లలో వేసి ఉతుకుతారు. కానీ, అలా చేయకూడదు. జీన్స్ రంగు వెంటనే పాలిపోతుంది.   

5 /6

జీన్స్ ఉతికేనీరు ఎల్లప్పుడూ మామలు నీరు ఉండేలా చూసుకోంది. ఉతికే నీటిలో ఓ కప్పు వెనిగర్ వేయాలి. కేవలం వైట్ వెనిగర్ మాత్రమే వేయాలి. దీన్ని కాసేపు అలాగే ఉంచాలి.  

6 /6

జీన్స్ సున్నితంగా వాష్ చేసి ఆరబెట్టాలి. దీనికి హ్యాంగర్ ఉపయోగిస్తే సరిపోతుంది. కానీ, నేరుగా ఎండలో ఆరబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి.