Anchor Deepika Pilli: దీపికా పిల్లి మైండ్ బ్లోయింగ్ పిక్స్.. హద్దులు చెరేపిసిన బ్యూటీ యాంకర్

Anchor Deepika Pilli Pics: బుల్లితెర యాంకర్ దీపికా పిల్లి ఫుల్ ఎంజాయ్ మోడ్‌లో ఉంది. ప్రస్తుతం మల్దీవులు ట్రిప్‌ల్ ఉన్న ఈ బ్యూటీ.. అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. గ్లామర్ ట్రీట్‌తో మైండ్ బ్లాక్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి.
 

  • Nov 20, 2022, 18:54 PM IST
1 /5

మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.  

2 /5

తాజాగా బ్లూ స్కీనరీలో బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయే స్కిన్ షోతో హాట్ పిక్స్‌ను షేర్ చేసింది.  

3 /5

గతంలో ఎన్నడూలేని విధంగా కాస్త హద్దులు చెరిపేస్తూ.. స్కిన్‌ షో ప్రదర్శించింది ఈ బుల్లితెర యాంకరమ్మ.  

4 /5

ప్రస్తుతం ఈ బ్యూటీ యాంకర్ పిక్స్‌ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.   

5 /5

ఇక ఇటీవలె సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన వాంటెడ్‌ పండుగాడ్‌ మూవీలో దీపికా పిల్లి హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేదు.