Anchor Vishnu Priya: ఎద అందాలతో మరింత ఉక్కపోత పోయిస్తున్న విష్ణు ప్రియ.. చాలు బాబోయ్ అంటున్న కుర్రకారు...

Anchor Vishnu Priya Hot Show: యాంకర్ విష్ణు ప్రియ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈసారి ఎద అందాలు చూపిస్తూ మరింత రెచ్చిపోయింది. అంతలా గ్లామర్ ఒలకబోసిన ఆ ఫోటోలను మీరు చూసేయండి. 
 

1 /5

బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నటిగా మారింది హాట్ బ్యూటీ విష్ణు ప్రియ భీమనేని.   

2 /5

'పోవే పోరా' షోతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు వెబ్ సిరీస్లు, సినిమాల్లో నటించి తన ఇమేజ్ మరింత పెంచుకుంది.   

3 /5

'చెక్ మేట్' అనే మూవీలో హీరోయిన్‌గా నటించడంతోపాటు.. బికినీలో దర్శనమిచ్చి అందరినీ తనవైపు తిప్పుకుంది. రీసెంట్ గా హాట్ స్టార్ లో ప్రసారమైన దయ అనే వెబ్ సిరీస్ లో జర్నలిస్తు పాత్రలో నటించింది.   

4 /5

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తాజాగా హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది.   

5 /5

ఈ అమ్మడు అందాలకు కుర్రోళ్ల ఫిదా అవుతున్నారు. విష్ణు ప్రియ టెంప్టింగ్ ఫోజులకు కుర్రకారుకు కంటిమీద నిద్ర పట్టడం లేదు.