Anupama Parameswaran Brother : హ్యాపీ బర్త్ డే బామ్మర్ది!.. అనుపమ తమ్ముడిపై నెటిజన్ల సెటైర్లు.. చిన్ననాటి పిక్స్ వైరల్

Anupama Parameswaran Brother అనుపమ సోదరుడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్బంగా తన తమ్ముడికి విషెస్ చెబుతూ అనుపమ వేసిన పోస్ట్, షేర్ చేసిన చిన్న నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Mar 18, 2023, 11:32 AM IST
1 /5

అనుపమకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అనుపమ తన క్యూట్ ఫోటోలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది.

2 /5

అనుపమ ఎక్కువగా చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అలానే తన తమ్ముడిని ఆడుకునే తీరు కూడా అందరినీ మెప్పిస్తుంది.

3 /5

అక్కాతమ్ముళ్ల ఆటలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు అనుపమను ఇష్టపడే వారంతా కూడా అనుపమ తమ్ముడు అక్షయ్‌ను ఆడేసుకుంటున్నారు.

4 /5

అనుపమ తమ్ముడు అక్షయ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా చిన్న నాటి ఫోటోలను షేర్ చేసింది అనుపమ. ఈ ఫోటోలపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

5 /5

కామెంట్లలో బామ్మర్ది అనే పదం తప్పా ఇంకోటి కనిపించడం లేదు. బామ్మర్ది పార్టీ లేదా? అని అడిగేస్తున్నారు.