AP High Court Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతు గుడ్‌న్యూస్.. లా చేసిన విద్యార్థులకు డైరెక్ట్ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
AP High Court Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అద్భుతమైన గుడ్‌న్యూస్.. హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్‌లో భాగంగా 50 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాకు సంబంధించిన జూనియర్ డివిజన్ లో సివిల్ జడ్జ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 పోస్టులను డైరెక్ట్‌గా రిక్రూట్ చేయనున్నారు. ఇంకా 10 పోస్టులను ట్రాన్స్ఫర్‌గా భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. కోర్టుకు సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తు వివరాల్లోకి వెళితే.. ఈ ఉద్యోగలకు సంబంధించిన అఫ్లికేషన్‌ను ఆన్లైన్ విధానంలో చేయబోతున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఇక ఈ ఉద్యోగాలను అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 16వ తేదీన ప్రత్యేకమైన కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నట్లు తెలిపారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.
ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలను కూడా నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పకుండా “ లా “ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపాలు..
అలాగే గరిష్ట వయస్సును కూడా ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. వీటిని అప్లై చేసుకునేవారు తప్పకుండా గరిష్ట వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్‌లో ఇతర వివరాలను కూడా వెల్లడించారు.
అలాగే గరిష్ట వయస్సును కూడా ఈ నోటిఫికేషన్‌లో వెల్లడించారు. వీటిని అప్లై చేసుకునేవారు తప్పకుండా గరిష్ట వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్‌లో ఇతర వివరాలను కూడా వెల్లడించారు.