Shalini Pandey Pics: అర్జున్​ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే లేటెస్ట్ ఫొటోలు..

Shalini Pandey: అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ షాలిని పాండే. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ టాపిగా మారింది. ఆ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్​ చేయడమే ఇందుకు కారణం. అమె తాజా లుక్స్ చూసేయండి ఇప్పుడే..

  • Mar 19, 2022, 20:32 PM IST
1 /5

షాలిని పాండే 1994 సెప్టెంబర్ 23న పుట్టింది. మోడల్​గా చేస్తూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

2 /5

2016, 2017లో హిందీలో టీవీ షోల్లోను నటించింది ఊ బ్యూటీ.

3 /5

తొలి సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో బిజీగా మారిపోయింది షాలిని.

4 /5

మహానటి, ఎన్​టీఆర్​ కథానాయకుడు, 118 సహా వివిధ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది.

5 /5

ప్రస్తుతం హిందీలో జయేష్​ బాయ్​ జోర్దార్​, మహారాజ వంటి సినిమాల్లో నటిస్తోంది.