Lucky Zodiac Signs 2023: నూతన సంవత్సరం 2023లో ఆ రాశులవారికి వద్దంటే డబ్బు, అన్ని సమస్యలు దూరం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురుడు బుద్ధి, విద్యకు కారకుడు. గురువారం నాడు గురుడిని, విష్ణు భగవానుడిని పూజిస్తే..ఆ వ్యక్తికి ధనం, విద్య, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని అంటారు. కొత్త ఏడాది ప్రారంభానికి ఇంకా కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ పరిస్థితు్లో 2023 కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏయే రాశులవారికి కొత్త ఏడాది శుభ్రప్రదమై..ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ది కన్పిస్తుందో తెలుసుకుందాం..

Lucky Zodiac Signs 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురుడు బుద్ధి, విద్యకు కారకుడు. గురువారం నాడు గురుడిని, విష్ణు భగవానుడిని పూజిస్తే..ఆ వ్యక్తికి ధనం, విద్య, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని అంటారు. కొత్త ఏడాది ప్రారంభానికి ఇంకా కొద్దిరోజులే మిగిలున్నాయి. ఈ పరిస్థితు్లో 2023 కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఏయే రాశులవారికి కొత్త ఏడాది శుభ్రప్రదమై..ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ది కన్పిస్తుందో తెలుసుకుందాం..
 

1 /4

కన్యారాశి గురు గోచారం కారణంగా కన్యారాశి జాతకుల జీవితంలో కొత్త ఏడాదిలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. కానీ చాలా సులభంగా వాటిని ఎదుర్కొంటారు. విద్యార్ధులకు పరీక్షల్లో అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు పరిష్కారమౌతాయి. చిన్న చిన్న యాత్రలుంటాయి. 2023లో గురుడి కటాక్షంతో అదృష్టం తోడుగా ఉంటుంది.

2 /4

మేషరాశి 2023కు ఇంకా కొద్దిరోజులే మిగిలుంది. రానున్న కొత్త ఏడాదిలో ప్రతి వ్యక్తి..లక్ష్మీదేవి కటాక్షం లభించాలని కోరుకుంటారు. ఇంట్లో సుఖ సంతోషాలుండాలని భావిస్తారు. మేషరాశి జాతకులకు గురుడి కటాక్షం విశేషంగా లభించనుంది. ఈ సందర్బంగా గురుడు రాశి పరివర్తనం మేషరాశి వారికి లాభదాయకం కానుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమౌతాయి. అంతేకాకుండా విజయం లభిస్తుంది. విద్యార్ధుల కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. 

3 /4

కర్కాటక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త ఏడాది 2023లో కర్కాటకరాశి జాతకులకు అత్యంత శుభ్రప్రదంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో గురుడి గోచారం చాలా మహత్వపూర్వకమైన ప్రయాణాలు చేయిస్తుంది. అదృష్టం, అభివృద్ధి మార్గాలు పెరుగుతాయి. అంతేకాకుండా..డబ్బులు లభించేందుకు కొత్త మార్గాలుంటాయి. కుటుంబం, మిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్థులు కొనుగోలు చేయవచ్చు. భార్యా భార్తల మద్య సంబంధాలు మెరుగుపడతాయి.

4 /4

మకరరాశి జ్యోతిష్యం ప్రకారం 2023 మకరరాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ జాతకులకు చాలా అవకాశాలు లభిస్తాయి. గత కొద్దికాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్ధిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. యువకులకు విజయం లభిస్తుంది. కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. వివాహ జీవితం ఆనందంగా ఉంటుంది