Bajrangi Bhaijaan Munni Pics: భజ్రంగీ భాయ్‌జాన్ మున్నీ గుర్తుందా..ఇప్పుడెలా ఉందో తెలుసా

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగీ భాయ్‌జాన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా  ఏ స్ఠాయిలో హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలోని మాటలు రాని చిన్నారి మున్నీ అందరికీ తెలిసిందే. ఆ మున్నీ పేరు హర్షాలీ. రేపు మార్చ్ 6న ఆమె పుట్టినరోజు. ఇప్పుడా చిన్నారి ఎలా ఉందో తెలుసా

Bajrangi Bhaijaan Munni Pics: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన భజ్రంగీ భాయ్‌జాన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా  ఏ స్ఠాయిలో హిట్ కొట్టిందో మనందరికీ తెలుసు. ఆ సినిమాలోని మాటలు రాని చిన్నారి మున్నీ అందరికీ తెలిసిందే. ఆ మున్నీ పేరు హర్షాలీ. రేపు మార్చ్ 6న ఆమె పుట్టినరోజు. ఇప్పుడా చిన్నారి ఎలా ఉందో తెలుసా

1 /6

హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీగా ఉంది. ఏకంగా 3.3 మిలియన్ ఫాలోవర్లున్నారు. 

2 /6

భజ్రంగీ భాయ్‌జాన్ తరువాత మాత్రం ఏ సినిమాలోనూ నటించలేదు.

3 /6

సల్మాన్ ఖాన్ సినిమా కంటే ముందు మున్నీ చాలా సీరియల్స్‌లో నటించింది. 2014లో కుబూల్ హై, లౌట్ ఆవో తృషాలో నటించింది.

4 /6

మున్నీ అలియాస్ హర్షాలీ మల్హోత్రా వయస్సు ఇప్పుడు 16 ఏళ్లు. భజ్రంగీ భాయ్‌జాన్ సినిమాలో ఆమె పాత్రకు బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డ్‌కు నామినేట్ అయింది. 

5 /6

భజ్రంగీ భాయ్‌జాన్‌లో ఏడేళ్ల ప్రాయంలో అమాయకంగా ఉన్న మున్నీ ఇప్పుడు టీనేజ్‌లో 16 ఏళ్లప్రాయంలో అందర్నీ ఆకర్షిస్తోంది. మార్చ్ 6వ తేదీన మున్నీ అలియాస్ హర్షాలీ బర్త్ డే.

6 /6

2015లో సల్మాన్ ఖాన్ సినిమా భజ్రంగీ భాయ్‌జాన్ మెగా హిట్ కొట్టింది. సినిమా కధ అందరికీ నచ్చడం ఓ ఎత్తైతే ఆ సినిమాలో చిన్నారి మున్నీ పాత్ర పోషించిన హర్షాలీ ఇప్పుడు 16 ఏళ్ల ప్రాయానికొచ్చేసింది. ఆ మున్నీనే ఈ అమ్మాయంటే గుర్తు పట్టలేకుండా ఉంది.