Lipstick Tips: మీ పెదాలపై లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

లిప్‌స్టిక్ ఇష్టపడని మహిళ అంటూ ఉండదు. ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంటుంది. లిప్‌స్టిక్ రాయడం వల్ల పెదాలు నిగనిగలాడుతుంటాయి. అయితే చాలామంది మహిళలు వ్యక్తం చేసే ఫిర్యాదు ఒకటే..లిప్‌స్టిక్ పెదాలపై ఎక్కువకాలం ఉండటం లేదని. కొన్ని చిట్కాలు పాటిస్తే లిప్‌స్టిక్ ఎక్కువకాలం నిలబడుతుందంటున్నారు బ్యూటీకేర్ నిపుణులు.

Lipstick Tips: లిప్‌స్టిక్ ఇష్టపడని మహిళ అంటూ ఉండదు. ముఖ సౌందర్యం మరింత పెరుగుతుంటుంది. లిప్‌స్టిక్ రాయడం వల్ల పెదాలు నిగనిగలాడుతుంటాయి. అయితే చాలామంది మహిళలు వ్యక్తం చేసే ఫిర్యాదు ఒకటే..లిప్‌స్టిక్ పెదాలపై ఎక్కువకాలం ఉండటం లేదని. కొన్ని చిట్కాలు పాటిస్తే లిప్‌స్టిక్ ఎక్కువకాలం నిలబడుతుందంటున్నారు బ్యూటీకేర్ నిపుణులు.

1 /5

మ్యాట్ లిప్‌స్టిక్ రాయడం వల్ల పెదాలు అందంగా మారడమే కాకుండా ఎక్కువసేపు లిప్‌స్టిక్ చెరగకుండా నిలబడి ఉంటుంది. 

2 /5

లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉండాలంటే లిప్ పెన్సిల్ రంగుది వినియోగించాలి. ఆ తరువాతే లిప్‌స్టిక్ రాయాలి.

3 /5

చాలామంది ఒకదానిపై మరొకటిగా షేడ్స్ ఇస్తుంటారు. అయితే అదనంగా రాసే లిప్‌స్టిక్ ఎప్పుడూ శుభ్రం చేస్తుండాలి. టిష్యూ పేపర్ సహాయంతో లేదా పౌడర్ రాసి శుభ్రం చేసి లిప్‌స్టిక్ రాయాలి. 

4 /5

రెండవ చిట్కా వాటర్ ప్రూఫ్ లిప్‌స్టిక్. పెదాలు అందంగా ఉంచడంలో లిప్‌స్టిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఎక్కువసేపు నిలబడి ఉండాలంటే వాటర్ ప్రూఫ్ లిప్‌స్టిక్ వాడాలి. ఇది అప్లై చేస్తే లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది.

5 /5

లిప్‌స్టిక్ ఎక్కువసేపు నిలబడి ఉండేందుకు కన్సీలర్ రాయాల్సి ఉంటుంది. దీనివల్ల లిప్‌స్టిక్ ఎక్కువసేపు పెదాలపై నిలబడి ఉంటుంది. పెదాలకు ప్రైమరీ కింద మాయిశ్చరైజర్ కూడా రాయవచ్చు. ఈ చిట్కా మంచి ఫలితాలనిస్తుంది.