No Onions: 30 రోజులు ఉల్లి, వెల్లుల్లి తినడం మానేస్తే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..!

No Onions And Garlic Benefits: ఉల్లిపాయలు, వెల్లుల్లి మన నిత్య జీవితంలో సాధారణం. ఉల్లిపాయలు లేనిదే ఏ కూర చేసుకోలేము అనిపిస్తుంది కూడా. అయితే, కొన్ని ప్రత్యేక సమయంలో పూజలు, పవిత్రమైన రోజుల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలు తీసుకోకుండా ఉండాలని సూచిస్తారు. అయితే, కార్తీక మాసంలో ఉల్లి, వెల్లుల్లి పాయలు తినకుండా ఉండాలని సూచిస్తారు. నెలపాటు తినకుండా ఉంటే మన శరీరంలో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /5

ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోకుండా ఉంటే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో తెలుసుకుందాం. శ్రావణ మాసం, కార్తీక మాసం కొన్ని ప్రత్యేక రోజుల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి తీసుకోకూడదు అంటారు. దీనికి కారణం తెలుసా?  

2 /5

ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీర ఉష్ణోగ్రత స్థాయిలు తగ్గుతాయి.   

3 /5

ఉల్లిపాయలు, వెల్లుల్లి తామసిక ఆహారంగా పరిగణిస్తారు. అందుకే కొన్ని ప్రత్యేక రోజుల్లో వీటిని తీసుకోకూడదు అంటారు. శ్రావణ మాసం, కార్తీక మాసం పూజలు చేసేవారు నెల మొత్తం వీటికి దూరంగా ఉంటారు.  

4 /5

అంతేకాదు ఉల్లిపాయలు ఒక నెలపాటు తీసుకోకుండా ఉంటే పిత దోషం కూడా తగ్గిపోతుంది. దీంతో మనకు ఆరోగ్య ప్రయోజనం ఈవిధంగా చేకూరుతుంది.  

5 /5

ఉల్లిపాయలు, వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతోపాటు కొన్ని ప్రత్యేక రోజుల్లో వీటిని తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. వెల్లుల్లి లో కూడా అల్లిసిన్‌ ఉంటుంది.