Ira Khan Pics: బ్లాక్ లెదర్ జాకెట్ డ్రెస్‌తో తళుక్కుమన్న అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఫోటోలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గురించి తెలుసా. వాస్తవానికి బయటి ప్రపంచానికి ఎక్కువగా కన్పించని ఐరా ఖాన్ బ్లాక్ లెదర్ జాకెట్ డ్రెస్‌లో తళుక్కుమంది. రెట్రో సన్ గ్లాసెస్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫోటోలు..బాంద్రాలోనివి. ఆ పిక్స్ ఇప్పుడు మీ కోసం..

Ira Khan Pics: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ గురించి తెలుసా. వాస్తవానికి బయటి ప్రపంచానికి ఎక్కువగా కన్పించని ఐరా ఖాన్ బ్లాక్ లెదర్ జాకెట్ డ్రెస్‌లో తళుక్కుమంది. రెట్రో సన్ గ్లాసెస్ ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫోటోలు..బాంద్రాలోనివి. ఆ పిక్స్ ఇప్పుడు మీ కోసం..

1 /5

2 /5

3 /5

4 /5

5 /5

సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ బాంద్రాలో బ్లాక్ లెదర్ జాకెట్‌తో కెమేరా కంటికి చిక్కింది.