Yogita Bihani Hot Show: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ... మరీ ఇంత దారుణంగానా..!

Yogita Bihani Hot Pics viral: బాలీవుడ్ బ్యూటీ యోగితా బిహాని హాట్ హాట్ ఫోజులతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లేటెస్ట్ ఈ అమ్మడు ఇన్ స్టాలో షేర్ చేసిన బోల్డ్ పిక్స్ కుర్రాళ్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

బాలీవుడ్ నటి యోగితా బిహానీ బికనీర్ లో జన్మించినప్పటికీ ఢిల్లీలో పెరిగారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ  చేసింది.   

2 /6

2018లో ఏక్తా కపూర్ యొక్క  'దిల్ హి తో హైలో' అనే సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత 'కవచ్'లో అతిధి పాత్రలో కనిపించారు.  

3 /6

ఆమె తొలి చిత్రం Ak vs Ak. ఇది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైంది.   

4 /6

హృతిక్ రోషన్ సూపర్ హిట్ చిత్రం 'విక్రమ్ వేద'(2022) చందా అనే పాత్రలో నటించి మెప్పించింది.  

5 /6

గతేడాది 'కేరళ స్టోరీ' అనే సినిమాలో నిమా మాథ్యూస్ అనే క్యారెక్టర్ లో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ రేంజ్ లో గ్లామర్ ను ఒలకబోసింది. హాట్ హాట్ ఫోజులతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.