Mouni Roy Bikini Photoshoot మౌనీ రాయ్ బికినీలో చేసే హంగామా గురించి చెప్పాల్సిన పని లేదు. పెళ్లైనా కూడా ఈ భామ అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటోంది.
మౌనీ రాయ్ పేరు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా మార్మోగిపోతోంది. బ్రహ్మాస్త్ర సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా మారింది.
మౌనీ రాయ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలే. నాగిని సీరియల్‌తో అటు హిందీ, ఇటు తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది.
బ్రహ్మాస్త్ర సినిమాలో మౌనీ రాయ్‌కి మంచి పాత్ర దక్కింది. రణ్‌బీర్, అలియా కంటే మౌనీ రాయ్ పాత్రకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది.
మౌనీ రాయ్ గత ఏడాది సూరజ్ నంబియార్ అనే వ్యాపారవేత్తను వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కూడా అందాల ప్రదర్శనలో వెనుకడుగు వేయడం లేదు.
తాజాగా మియామీ బీచుల్లో మౌనీ రాయ్ బికినీ ధరించి కనిపించింది. ఇక రంగురంగుల బికినీలో తన ఒంపుసొంపులను ప్రదర్శించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.