BSNL New Recharge Plan: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్, ఒకసారి రీఛార్జ్ చేస్తే ఏడాది ఉచితం

దేశంలోని అన్ని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ధరల్ని భారీగా పెంచినా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా తక్కువ ధరకే ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు మరో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా ఏడాదిపాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ ప్లాన్ వివరాలు మీ కోసం..

BSNL New Recharge Plan in Telugu: దేశంలోని అన్ని ప్రైవేట్ టెలీకం కంపెనీలు ధరల్ని భారీగా పెంచినా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా తక్కువ ధరకే ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు మరో చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా ఏడాదిపాటు ఉచితంగా ఎంజాయ్ చేయవచ్చు. ఆ ప్లాన్ వివరాలు మీ కోసం..

1 /4

ఇది కాకుండా మరో ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ 1999 రూపాయలు కాగా ఇప్పుడు 1899 రూపాయలకే లభిస్తోంది. ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. 

2 /4

ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర కేవలం 1198 రూపాయలు మాత్రమే. ఏకంగా 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా ఏ నెట్‌వర్క్‌కు అయినా నెలకు 300 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. నెలకు 3 జీబీ హైస్పీడ్ 3జీ లేదా 4జీ డేటా అందుతుంది. నెలకు 30 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు

3 /4

దేశంలోని ప్రైవేట్ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 25 శాతం పెంచడంతో సామాన్యుడిగా భారమైంది. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ మాత్రం ధరల్ని పెంచలేదు. అంతేకాకుండా కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తోంది. అందుకే బీఎస్ఎన్ఎల్‌కు కస్టమర్లు పెరుగుతున్నారు.

4 /4

ప్రభుత్వ రంగ టెలీకం సంస్థ బీఎస్ఎన్ఎల్ గత కొద్దిరోజులుగా పుంజుకుంటోంది. 4 జి నెట్‌వర్క్ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ప్రైవేట్ టెలీకం కంపెనీలు ఇష్టారాజ్యంగా ఛార్జీలను పెంచడం బీఎస్ఎన్ఎల్‌కు వరంగా మారింది.