ఈ అందమైన యువతి కధ వింతగా ఉంటుంది. తన కాళ్ల ఫోటోలు అమ్ముకుని లక్షలు సంపాదిస్తుందంటే నమ్ముతారా…
డిజైరీ గేటో ఈ యువతి పేరు. ఓ రోజు ఈమెకో మెస్సేజ్ వచ్చింది. ఆమె కాళ్లవి పది ఫోటోలు పంపిస్తే..3 వందల డాలర్లు ఇస్తాననేది ఆ మెస్సేజ్ సారాంశం.
అమెరికాకు చెందిన 22 ఏళ్ల ఈ యువతికి ఇది సైడ్ బిజినెస్. శరీరాన్ని అమ్ముకోవడం లేదు. కేవలం కాలి ఫోటోల్ని అమ్ముకుంటూ సంపాదిస్తోంది. నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.
డిజైరీ గేటో కాలి ఫోటోలతో పాటు..కాలికి మస్సాజ్ చేస్తూ వీడియో తీయడం, పెడిక్యూర్ ను చూపించడం చేస్తుంటుంది.
ఎక్కువ మంది న్యూడిటీ గురించి పెద్దగా పట్టించుకోరని గేటో అంటోంది. మీడియా కధనాల ప్రకారం..ఆమె తన కాలి ఫోటో ఒక్కొక్కటి 25 డాలర్లకు అమ్ముతోంది.
ఓ రోజు ఓ వ్యక్తి ఆమెకో మెస్సేజ్ పంపించాడు. కాలి ఫోటోలు ఓ పది పంపిస్తే 3 వందల డాలర్లు ఇస్తాననేది ఆ మెసేజ్ సారాంశం. ముందు వింతగా అన్పించినా...జనం కాళ్లకు కూడా ఫిదా అవుతున్నారని తెలుసుకుంది.
డిజైనరీ గేటో ఇన్ స్టాగ్రామ్ పై చాలా పాపులర్. ఆమెకు పది లక్షల కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అక్కౌంట్ ద్వారా ఆమె నెలకు దాదాపు 8 లక్షల వరకూ సంపాదిస్తోంది. కేవలం తన కాలి ఫోటోల్ని పోస్ట్ చేస్తే చాలు..
ఈమె అందమైన ముఖం చూసి జనం పిచ్చోళ్లు కావడం లేదు..కాళ్లు చూసి పిచ్చోళ్లవుతున్నారంటే నమ్ముతారా..అంతేకాదు ఆమె కాలి ఫోటోలకు లక్షలిచ్చేందుకు సిద్ధమౌతున్నారట
డిజైరీ గేటో అనే ఈ అమెరికన్ యువతి ముందు ప్రాపర్టీ బిజినెస్ చేస్తూ సాధారణ లైఫ్ స్టైల్ గడిపేది. సైడ్ బిజినెస్ గా మోడలింగ్ లో ప్రవేశించింది.
Next Gallery