Dhanteras Mantra 2024: ధన త్రయోదశి రోజు ఈ స్తోత్రాలు చదివితే.. 100 రకాల మానసిక, శారీరిక సమస్యలు మాయం!

Most Powerful Dhanvantari Mantra: ధన త్రయోదశి రోజున ధన్వంతరి పవర్ ఫుల్ స్తోత్రాలను చదవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడే వారికి ఈ ఈ స్తోత్రాలను వినడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. ఇవేకాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.


Most Powerful Dhanvantari Mantra: ధన త్రయోదశి రోజున శ్రీమహావిష్ణువు మరో అవతారం ధన్వంతరిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే ఇదే రోజు ఆయుర్వేద శాస్త్రం కూడా ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ధన త్రయోదశి కి దీపావళికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి పూజలో భాగంగా కొన్ని స్తోత్రాలను పఠించడం వల్ల మానసిక శారీరక సమస్యలన్నీ దూరమవుతాయి..

1 /7

ధన త్రయోదశి రోజున ధన్వంతరి స్తోత్రాలను చదవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా తరచుగా కొన్ని మానసిక సమస్యలు, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చదవాలి.  

2 /7

ధన త్రయోదశి రోజున ధన్వంతరి స్తోత్రాలను చదవడం వల్ల ఆయన అనుగ్రహం లభించి వ్యాధులన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా శరీరం కూడా శక్తివంతంగా తయారవుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ స్తోత్రాలను తప్పకుండా ధన త్రయోదశి రోజున చదవాల్సిన ఉంటుంది. 

3 /7

ధన త్రయోదశి రోజున ఈ పవర్ ఫుల్ స్తోత్రాలను చదవడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరిగి ఆరోగ్యవంతులుగా తయారవుతారు..

4 /7

ఈ స్తోత్రాలను ధన త్రయోదశి రోజున ఉదయం సాయంత్రం పూట తప్పకుండా చదవడం వల్ల దీర్ఘాయుష్షు లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.   

5 /7

ధన్వంతరి స్తోత్రాలను చదవడం వల్ల మనోవేదన కూడా తగ్గుతుందట.. దీనివల్ల ఎలాంటి మానసిక సమస్యలైనా సులభంగా దూరమవుతాయట. అలాగే ఆరోగ్యం పంతులుగా కూడా తయారవుతారు. 

6 /7

ధన్వంతరి స్తోత్రాలను ధన త్రయోదశి రోజున చదవడం వల్ల సంతాన భాగ్యం కూడా కలుగుతుంది. సంతానం లేని సమస్యలతో బాధపడే వారికి ఈ స్తోత్రాలు ఎంతో గొప్పగా పనిచేస్తాయి.  

7 /7

అలాగే ధన్వంతరి మంత్రాలు, స్తోత్రాలు ధన త్రయోదశి రోజున చదవడం వల్ల ధనవృద్ది కూడా కలుగుతుందట. కటిక పేదరికంలో ఉన్న వారు కూడా ఈ స్తోత్రాలను వినడం, చదవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు.