Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.
దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి కాకముందు మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.
రీసెంట్ గా దిశా పటానీ.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి దిశాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది దిశా పాటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ'చిత్రంతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.
దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.5 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో Roxie పాత్రలో అలరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.