Gold Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కాస్త నిరాశ చెందిన ప్రజలకు..ఈ రోజు ధరలు తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగించనట్లు అయ్యింది.
Gold Price: బంగారం కొనాలనుకునే వారికి శుభావార్త. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. పెరగడంతో కాస్త నిరాశ చెందిన ప్రజలకు ఈ రోజు రేట్లు తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగించనట్లు అయ్యింది. గత రెండు రోజులుగా బంగారం ధర కాస్త తగ్గుతూ వస్తోంది
నిన్న హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 84,490 ఉంది. నేడు తులానికి 440 గ్రాములు తగ్గి..రూ. 80,050 దగ్గర కొనసాగుతోంది.
22క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై కూడా 400 రూపాయలు తగ్గింది. 10గ్రాములకు రూ. 77,450ఉండగా..నేడు 400 రూపాయలు తగ్గింది. రూ. 77,050 దగ్గర కొనసాగుతోంది.
ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ. 63. 370 ఉండగా..నేడు 330 రూపాయలు తగ్గి రూ. 63,040 దగ్గర కొనసాగుతోంది
మరోవైపు కిలో వెండి ధర స్థిరంగా ఉంది. నేడు రూ. 99. 500 దగ్గర కొనసాగుతోంది.