Loneliness వల్ల కలిగే మార్పులేంటో తెలుసా ?

  • Dec 18, 2020, 18:03 PM IST
1 /5

పరిశోధకులు ఇటీవలే ఏకాంతంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో రీసెర్చ్ చేసి మరి కనుగొన్నారు.   

2 /5

మెదడులోని కొన్ని భాగాలు స్ట్రాంగ్‌గా వైర్డ్  అంటే లింకై ఉంటాయి. ఇందులో కొన్ని పరిస్థితుల వల్ల ఆలోచనలు వస్తుంటాయి అని వివరించారు.

3 /5

మనిషులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారి ఆలోచనల వల్ల ఆరోగ్యం పాడు అవకుండా మస్తిష్కం ప్రయత్నిస్తుంది అన్నారు.

4 /5

మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన న్యూరో సైంటిస్ట్‌ల ప్రకారం మనిషి మెదడులో కొన్ని భాగాలు ఆరోగ్యం పాడు అవకుండా చూసుకుంటాయి అన్నారు.

5 /5

అయితే దీనిపై మరిన్ని పరిశోధనలు నిర్విహించాల్సిన అవసరం ఉంది అన్నారు.