Satellite Smartphone: ఈ శాటిలైట్ ఫోన్ మీరు కూడా ఉపయోగించవచ్చు, ధర ఎంతంటే

Satellite Smartphone: శాటిలైట్ ఫోన్ గురించి చాలామంది తెలిసే ఉంటుంది. కానీ వాడే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. నెట్వర్క్ లేకుండానే శాటిలైట్ ఫోన్ వినియోగించవచ్చు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో ఈ ఫోన్లు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 

Satellite Smartphone: కొండప్రాంతాల్లో, ఏజెన్సీల్లో, సముద్ర ప్రాంతాల్లో, మంచు అధికంగా కురిసే ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్ల ఉపయోగం అత్యధికంగా ఉంటుంది. వీటిని ఉపయోగించే అనుమతి కూడా ఆర్మీ దళాలకే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో వచ్చింది.

1 /5

నిరంతరం పర్యటనల్లో ఉండేవారికి ఈ ఫోన్ బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రాంతాలు, నెట్వర్క్ లేని ప్రాంతాల్లో తిరిగేవారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే నెట్వర్క్ సమస్య ఉత్పన్నం కాదు.

2 /5

HUAWEI Mate 60 Pro స్మార్ట్‌ఫోన్ 5జి ప్రోసెసర్, సిస్టమ్ ఆన్ చిప్‌ తో వస్తుంది. కిరిన్ 9000 ఎస్ అని పిలుస్తారు. చైనాలో తయారైన ఫోన్ ఇది.

3 /5

Huawei Mate 60 Proలో శాటిలైట్ కాలింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఫోన్‌ను ఉపయోగించి నెట్‌వర్క్ లేకుండా హాయిగా మాట్లాడుకోవచ్చు.

4 /5

ఈ శాటిలైట్ ఫోన్ ధర భారతీయ రూపాయల్లో 80 వేలు. ఈ ఫోన్ ధర విషయంలో ఐఫోన్‌తో పోటీ పడుతుంటుంది. ఐఫోన్ 14 మోడల్‌ను పోలి ఉంది.

5 /5

ఇక్కడ మనం చర్చిస్తున్నది Huawei Mate 60 Pro గురించి. ఇదొక శాటిలైట్ ఫోన్. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్ ఇది.