Iconic Structures: ప్రపంచపు ఐదు అద్భుత ఐకానిక్ కట్టడాలేంటో తెలుసా

ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన, వినూత్నమైన ఇంటీరియర్ డిజైన్ కారణంగా ప్రాచుర్యం పొందిన కట్టడాలు కొన్ని ఉన్నాయి. అటువంటి కొన్ని ప్రత్యేక కట్టడాల గురించి తెలుసుకుందాం. గతంలో ఎన్నడూ చూసి ఉండరు. ప్రపంచంలోని టాప్ 5 ప్రత్యేక కట్టడాల గురించి చూద్దాం. 

Iconic Structures:ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన, వినూత్నమైన ఇంటీరియర్ డిజైన్ కారణంగా ప్రాచుర్యం పొందిన కట్టడాలు కొన్ని ఉన్నాయి. అటువంటి కొన్ని ప్రత్యేక కట్టడాల గురించి తెలుసుకుందాం. గతంలో ఎన్నడూ చూసి ఉండరు. ప్రపంచంలోని టాప్ 5 ప్రత్యేక కట్టడాల గురించి చూద్దాం. 

1 /5

వియత్నాంలోని ఈ గోల్డెన్ బ్రిడ్జి‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ బ్రిడ్జిను ఎవరో రెండు చేతులతో ఎత్తి పట్టుకున్నట్టు ఉంటుంది. ఈ బ్రిడ్జి సౌందర్యం, శిల్పకళ కారణంగా ప్రతియేటా లక్షలాది మంది సందర్శిస్తుంటారు. 

2 /5

ఇది చైనాలోని ఓ విశిష్టమైన బిల్డింగ్. దీన్ని ప్లాస్టిక్ ఎక్చ్సేంజ్ అని కూడా పిలుస్తారు.  Guangzhouలో ఉన్న ఈ భవనం ప్రాధాన్యతను మీరు అంచనా వేయలేరు. ఇక్కడ ఒక ఏడాది కాలంలో 25 కోట్ల యూరోల వ్యాపారం జరుగుతుంటుంది. 33 అంతస్థుల ఈ భవనం ఎత్తు 138 మీటర్లు. ప్లాస్టిక్ వ్యాపారంలో ప్రపంచంలోని అతిపెద్ద కేంద్రమిది.

3 /5

ఈ ఫౌంటెయిన్ అమెరికాలోని కోలోరాడో స్ప్రింగ్‌లో ఉంది. ఉదయం మార్నింగ్ వాకింగ్‌లో ఈ అద్భుత దృశ్యం సుమనోహరంగా ఉంటుంది.

4 /5

అమెరికాలోని ఓ టెక్నాలజీ హబ్ ఇది. గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ కలిపి ఈ భారీ ఆకారపు విగ్రహాన్ని నిర్మించారు. ఈ విగ్రహం నోటి నుంచి జలపాతం వచ్చి పడుతుంటుంది. 

5 /5

ఐలాండ్‌లో ఉన్న ఈ కొండరాయి చూడ్డానికి ఓ ఏనుగులా కన్పిస్తుంది. వెస్ట్‌మ్యాన్ థ్రీలో ఉన్నఈ ఏనుగు ఆకారాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు.