Mouni Roy : బ్లాక్ డ్రెస్ లో మౌనీరాయ్ లుక్ అదిరిపోయిందిగా!

Mouni Roy sizzles in a Little Black Dress : మౌనీరాయ్ ఎప్పిటికప్పుడూ సరికొత్త ఫొటోలతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ డ్రెస్‌ లో రెచ్చిపోయింది.

  • Nov 12, 2021, 20:09 PM IST

In pics: Mouni Roy sizzles in a Little Black Dress with contrasting white boots : బ్లాక్ డ్రెస్ లో నాగిని బ్యూటీ మౌనీరాయ్ ఆకట్టుకుంటోంది. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై కూడా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్‌‌ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి ఆకట్టుకుంది మౌని రాయ్. (Pics courtesy: Viral Bhayani)

1 /5

సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్.టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్  నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. 

2 /5

తెరపైన ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగ‌లు పుట్టిస్తుంది. 

3 /5

మౌనీ రాయ్ చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

4 /5

 పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈ అమ్మడు మెప్పించింది.

5 /5

మోడల్ గా సత్తా చాటుతున్న సమయంలోనే 2004 లో మౌనీ రాయ్ రన్ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.