Income tax Free Countries: దేశంలో ప్రతి పౌరుడు తప్పకుండా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఆదాయంలో కొంతభాగం ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇన్ కంటాక్స్ అనేది దాదాపుగా ప్రతి దేశంలో కామన్ కానీ కొన్ని దేశాల్లో అసలు ట్యాక్స్ ఉండదనే విషయం మీకు తెలుసా...
కెన్యా కెన్యా ప్రజలు సైతం తమ ఆదాయంలో ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
బహ్రెయిన్ ఇన్ కంటాక్స్ చెల్లించాల్సిన అవసరం లేని దేశాల్లోబహ్రెయిన్ కూడా ఒకటి
యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు తమ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదు
బర్ముడా కరేబియన్ దేశం బర్ముడాలో కూడా ప్రజలు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు
బహమాస్ బహమాస్ దేశంలో కూడా ప్రజలు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.