Hill Stations: పర్యాటకులకు స్వర్గమే, వర్షాకాలంలో తప్పక సందర్శించాల్సిన 5 అందమైన హిల్ స్టేషన్లు

దేశంలో వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలం వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు దేశంలోని 5 అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకర్షించే ఈ ఐదు హిల్ స్టేషన్లలో ప్రకృతి రమణీయత మాటల్లో వర్ణించలేం. మీక్కూడా వీలయితే ఈ 5 హిల్ స్టేషన్లు తప్పకుండా సందర్శించండి

5 Beautiful Hill Stations: దేశంలో వర్షాకాలం నడుస్తోంది. వర్షాకాలం వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు దేశంలోని 5 అందమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకర్షించే ఈ ఐదు హిల్ స్టేషన్లలో ప్రకృతి రమణీయత మాటల్లో వర్ణించలేం. మీక్కూడా వీలయితే ఈ 5 హిల్ స్టేషన్లు తప్పకుండా సందర్శించండి

1 /5

మున్నార్ ఈ వర్షాకాలంలో ఏదైనా అందమైన హిల్ స్టేషన్ సందర్శించాలంటే మున్నార్ బెస్ట్ ఆప్షన్. ఇది కేరళలో ఉంది. చుట్టూ వ్యాపించి పచ్చని కొండలు పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తాయి

2 /5

కూర్గ్ కూర్గ్ మరో అద్భుతమైన హిల్ స్టేషన్. ఇది కర్ణాటకలో ఉంది. అత్యంత అందమైన ప్రాంతం. టీ తోటలకు ప్రసిద్ధి. ఇండియన్ స్కాట్లండ్ అని పిలుస్తారు. 

3 /5

నైనితాల్ నైనితాల్ ప్రకృతి రమణీయతకు కేరాఫ్ హిల్ స్టేషన్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. బోటింగ్ అద్భుతమైన అనుభూతినిస్తుంది

4 /5

మసూరి మసూరి హిల్ స్టేషన్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ ప్రాంతాన్ని క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. ఇదొక భూతల స్వర్గమని చెప్పవచ్చు.

5 /5

కానాతాల్ కానాతాల్ హిల్ స్టేషన్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ సమీపంలో ఉంది. అద్భుతమైన లొకేషన్లకు ఇది ప్రసిద్ధి.